సీఎం జగన్ పాలన ఏపీకి శాపంగా మారింది: చంద్రబాబు
రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సీఎం జగన్ చంపేశారని.. రివర్స్ గేర్‌లో పాలన సాగుతోందని చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 2:20 PM IST
ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వానికి సిద్ధమవుతోన్న విపక్షాలు?
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 1:34 PM IST
కొత్తగూడెం ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. .
By Srikanth Gundamalla Published on 25 July 2023 12:57 PM IST
అర్ధరాత్రి వర్షంలో రెయిన్‌కోటుతో వచ్చి.. గుళ్లో చోరీ చేసిన దొంగ
దొంగ అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి తన చేతివాటాన్ని చూపించాడు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 12:28 PM IST
తగ్గేదే లే.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరో రికార్డు
తాజాగా ఈ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కొత్త రికార్డును సృష్టించారు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 11:52 AM IST
లంచం తీసుకుంటూ బుక్కై.. నోట్లను నమిలేసిన అధికారి..!
లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. లోకాయుక్త అధికారులను చూసి కరెన్సీని నమిలి మింగేశాడు.
By Srikanth Gundamalla Published on 25 July 2023 10:54 AM IST
హైదరాబాద్‌లో అదృశ్యం.. విశాఖ ఆర్కే బీచ్‌లో ఆత్మహత్య
హైదరాబాదులో అదృశ్యమైన ఐఐటి విద్యార్థి కార్తీక్ కథ విషాదాంతంగా ముగిసింది.
By Srikanth Gundamalla Published on 25 July 2023 10:22 AM IST
ట్రాఫిక్ బూత్‌లో మద్యం బాబుల హల్‌చల్, వీడియో వైరల్
ట్రాఫిక్ జంక్షన్లలో ట్రాఫిక్ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూత్‌ను పోకిరీలు తమ అడ్డాగా మార్చుకున్నారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 6:00 PM IST
టమాటా ధరల ఎఫెక్ట్..మెక్ డొనాల్డ్స్ దారిలోనే సబ్‌వే
సబ్‌వే కూడా తమ ఔట్‌లెట్స్‌లో సలాడ్స్, శాండ్‌విచ్‌లలో టమాటా వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 24 July 2023 5:13 PM IST
పాలు తాగుతోన్న నంది విగ్రహం.. క్యూ కడుతున్న భక్తులు
ఓ గుడిలో ఉన్న నంది విగ్రహం పాలు, నీళ్లు, కొబ్బరినీళ్లు తాగుతోందని చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 4:35 PM IST
రేపటి బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
రేపు బీజేపీ నాయకులు ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 July 2023 3:58 PM IST
హోంమంత్రి అమిత్‌షాతో బండి సంజయ్ భేటి, కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్‌సాకు బండి సంజయ్ వివరించారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 3:43 PM IST












