మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఆజీ మంత్రి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (76) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:01 AM IST
బీఆర్ఎస్‌కు మైనంపల్లి రాజీనామా.. ఆయన దారెటు..?
మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 7:08 AM IST
హన్మకొండ జిల్లాలో విషాదం, గోడ కూలి ముగ్గురు మృతి
హన్మకొండ జిల్లాలో భారీ వర్షానికి గోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 5:30 PM IST
పెళ్లి జరిగిందన్న వార్తలపై స్పందించిన సాయి పల్లవి
సాయి పల్లవి పెళ్లి జరిగిపోయిందంటూ ఓ ఫొటో వైరల్ అవుతోంది. దీనిపై సాయి పల్లవి స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 4:28 PM IST
'AI'నా మజాకానా.. ఎన్టీఆర్, పవన్ ఫొటోలకు ఫ్యాన్స్ ఫిదా
AI ద్వారా సృష్టించిన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 4:00 PM IST
చంద్రబాబుకి షాక్.. సీఐడీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి
రెండు రోజుల పాటు చంద్రబాబుని సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 3:23 PM IST
కేటీఆర్ సయోధ్య.. కడియం శ్రీహరికి మద్దతు తెలిపిన రాజయ్య
మంత్రి కేటీఆర్ చొరవతో ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి మద్దతు ఇస్తానని ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 2:30 PM IST
ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 1:32 PM IST
ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం
అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 12:37 PM IST
జగనే ఇష్టనాయకుడు అంటూ..చంద్రబాబు అరెస్ట్‌పై హీరో విశాల్ కీలక వ్యాఖ్యలు
హీరో విశాల్ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 12:19 PM IST
మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన వ్యక్తి ఎన్‌కౌంటర్‌లో హతం
మహిళా కానిస్టేబుల్‌పై తీవ్రంగా దాడిచేసిన నిందితుల్లో ఒకరు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 11:48 AM IST
తెలంగాణ ఎన్నికల్లో 'ఓట్ ఫ్రమ్ హోమ్'.. ఎవరికోసం అంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఓట్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎలక్షన్ కమిషన్ అధికారులు చెబుతున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 11:22 AM IST












