తెలంగాణపై బీజేపీ ఫోకస్, అక్టోబర్ 1న పాలమూరుకి మోదీ
అక్టోబర్ 1న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు తెలిపారు.
By Srikanth Gundamalla Published on 24 Sept 2023 10:22 AM IST
చెరువులోకి దూసుకెళ్లిన 40 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు
వికారాబాద్ జిల్లాలో 40 మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు వేగంగా నీటి కుంటలోకి దూసుకెళ్లింది
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 2:15 PM IST
క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 1:41 PM IST
మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణకు నటుడు నవదీప్
మాదాపూర్ డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం నటుడు నవదీప్ నార్కోటిక్స్ పోలీసుల ఎదుట హాజరయ్యారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 1:00 PM IST
ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన హీరో నాని
నాచురల్ స్టార్ నాని తన ఫస్ట్ క్రష్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 12:30 PM IST
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేసిన హైకోర్టు
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి.. మరోసారి పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 11:38 AM IST
Chandrababu Custody: సీఐడీ విచారణ.. ప్రతి గంటకు 5 నిమిషాల బ్రేక్
రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 10:20 AM IST
గణనాథుడికి బంగారంతో లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..!
విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని బంగారంతో తయారు చేశారు. ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్‌లోనే.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 10:04 AM IST
Hyderabad: వినాయకుడి వద్ద పెట్టిన దీపంతో హాస్టల్‌లో అగ్నిప్రమాదం
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ గురుకుల పాఠశాలలో మంటలు చెలరేగాయి.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 9:43 AM IST
దేశంలో పోలీసుల దర్యాప్తు విధానాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి
దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు అనుసరిస్తున్న దర్యాప్తు విధానాలపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 9:19 AM IST
భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు
రెండ్రోజులుగా చేస్తున్న భూమా అఖిలప్రియ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:52 AM IST
సీపీని కలిసి క్షమాపణలు కోరిన పంజాగుట్ట పోలీసు జంట
పంజాగుట్ట పీఎస్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ ద్వారా వివాదాన్ని సృష్టించిన పోలీస్ జంట సీపీని కలిసి క్షమాపణలు కోరారు.
By Srikanth Gundamalla Published on 23 Sept 2023 8:24 AM IST












