ఏపీ అసెంబ్లీలో రెండోరోజూ ఆందోళనలు..ఇద్దరు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. అసెంబ్లీలో రచ్చ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 10:34 AM IST
రైతులు, పేదలకు ప్రత్యేక ప్యాకేజ్..త్వరలో సీఎం ప్రకటన: కేటీఆర్
కేసీఆర్ పేదలు, రైతుల కోసం ఆలోచించే వ్యక్తి అని.. త్వరలోనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని చెప్పారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 22 Sept 2023 10:12 AM IST
'నా కుమార్తెతో పాటే నేనూ చనిపోయా': హీరో విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోని తన కుమార్తె మరణంపై ఒక ఎమోషనల్ పోస్టు పెట్టారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 9:45 PM IST
ఓటర్ నమోదుకి ఆధార్ కంపల్సరీ కాదు: ECI
ఓటరు నమోదుకి ఆధార్ కార్డు కంపల్సరీ కాదు అని సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 9:15 PM IST
లీకులపై ‘కల్కి 2898 AD’ చిత్ర నిర్మాతల సీరియస్ వార్నింగ్
ఇటీవల సినిమా నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఒక ఫొటో లీక్ అయ్యింది. దీన్ని సినిమా నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 8:15 PM IST
Drugs Case: విచారణకు రావాలని నవదీప్‌కు నోటీసులు
టాలీవుడ్‌లో మాదాపూర్ డ్రగ్స్ కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. నవదీప్‌కు నోటీసులు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 7:00 PM IST
చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా
ఏపీ స్కిల్ డెవల్‌మెంట్ స్కీం కేసులో చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 6:30 PM IST
మల్టీప్లెక్సుల్లో టికెట్ 99 రూపాయలే.. కానీ ఆ ఒక్కరోజే..!
మల్టీప్లెక్స్ అసోసియేష్ ఆఫ్ ఇండియా సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 5:52 PM IST
గిల్ నెక్ట్స్ విరాట్ కోహ్లీ అవ్వాలనుకుంటున్నాడు: సురేశ్ రైనా
రాబోయే వన్డే ప్రపంచ కప్‌లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో గిల్ కూడా ఉంటాడని రైనా అభిప్రాయపడ్డాడు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 5:21 PM IST
India Vs Canada: కెనడా ప్రజలకు వీసాల జారీ నిలిపివేసిన కేంద్రం
ఇండియాకు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 4:47 PM IST
మీసాలు తిప్పడం..తొడలు కొట్టడానికి సినిమా అసెంబ్లీ కాదు: రోజా
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 4:24 PM IST
కొత్త పార్లమెంట్‌ను సందర్శించిన తమన్నా, మహిళా బిల్లుపై కామెంట్
హీరోయిన్ తమన్నా భాటియా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 21 Sept 2023 4:08 PM IST












