టీ20 వరల్డ్ కప్ టీమిండియా కోచ్‌పై జై షా కీలక కామెంట్స్
ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడే కొనసాగుతారని జై షా స్పష్టం చేశారు
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:36 PM IST
దారుణం.. మత్తు మందు ఇచ్చి ఇద్దరు బాలికలపై అత్యాచారం
అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:20 PM IST
సోనియా గాంధీ భావోద్వేగ లేఖ
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు గురువారం భావోద్వేగ లేఖను రాశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 3:07 PM IST
బీఆర్ఎస్ నాలుగు ముక్కలు అవ్వడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 2:47 PM IST
శాండ్‌విచ్‌లో స్క్రూ.. ఇండిగో విమానంలో ఘటన
విమానంలో శాండ్‌విచ్ తీసుకున్న ఓ ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 11:30 AM IST
Hyderabad: ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు
TSLPRB ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు జారీ చేయనున్నారు,
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 11:00 AM IST
మంత్రాల నెపంతో తల్లికొడుకు దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా గూడురు మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 10:00 AM IST
నవాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం.. పాక్ ప్రధాని ఎవరంటే..
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 8:11 AM IST
ఎల్బీనగర్‌లో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డుప్రమాదం, సీఐ మృతి
ఎల్‌బీనగర్‌లో కూడా గత అర్ధరాత్రి ఓ కారు ఇలానే నడిపారు. వారి నిర్లక్ష్యంపు డ్రైవింగ్‌తో ఓ నిండు ప్రాణం బలైందిపోయింది.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 7:43 AM IST
ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు రైతుసంఘాల పిలుపు
మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 7:23 AM IST
300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు.. అప్లై చేసుకోండిలా..
ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 7:00 AM IST
ఇవాళ్టి నుంచి మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు
మేడారంలో జరిగే సమ్మక్క సారాలమ్మ మహాజాతరలో ప్రత్యేక పూజలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Feb 2024 6:38 AM IST