బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్కదారులు చూస్తున్నారు: బండి సంజయ్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:32 PM IST
సర్ఫరాజ్‌ఖాన్ తండ్రికి థార్‌ను ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర
సర్ఫరాజ్ ఖాన్ ఆటకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మంత్రముగ్ధుడు అయ్యారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:00 PM IST
ఎయిర్‌పోర్టులో వీల్‌చైర్ లేక నడుస్తూ వెళ్లి వృద్ధుడు మృతి
మహారాష్ట్రలోని ముంబై ఎయిర్‌పోర్టులో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 3:30 PM IST
మీరు చొక్కా మడతపెడితే.. మేం కుర్చీ మడతపెడతాం: నారా లోకేశ్
వైసీపీ నాయకులు చొక్కాలు మడతపెడితే.. మేం కుర్చీలు మడతపెడతామని అన్నారు నారా లోకేశ్.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 3:00 PM IST
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 2:40 PM IST
హీరోయిన్ రష్మిక మందన్న అరుదైన ఘనత
రష్మికకు అరుదైన గౌరవం లభించింది.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 9:30 PM IST
త్వరలోనే గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో కొత్తగా ఎంపికైన గురుకుల ఉపాధ్యాయులకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేశారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 8:30 PM IST
రేపు హైదరాబాద్‌లో ఆటోల బంద్
హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి 16న ఆటోల బంద్ కొనసాగనుంది. ఆటోడ్రైవర్ల సంఘాలు బంద్ కు పిలుపును ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 7:30 PM IST
IND Vs ENG: రోహిత్, జడేజా సెంచరీలు.. తొలిరోజు భారీ స్కోరు
టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 6:00 PM IST
విషాదం.. తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం
తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్‌లోకి వెళ్లాడు
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 5:28 PM IST
ధోని రికార్డును దాటేసిన రోహిత్ శర్మ
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 5:15 PM IST
మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం: బండి సంజయ్
మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 4:00 PM IST