దారుణం: గర్భిణిపై సామూహిక అత్యాచారం.. తర్వాత నిప్పంటించి..
మధ్యప్రదేశ్‌లోని మొరానా జిల్లాలో శుక్రవారం ఈ దారుణ సంఘటన జరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 8:45 AM IST
అలర్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌పై కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలపై నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 8:13 AM IST
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024 విజేతగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ 2024 ఎడిషన్ శనివారం ముగిసింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 7:55 AM IST
ఏపీకి చెందిన నాలుగు నెలల పాప వరల్డ్ రికార్డు
ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ పట్టణానికి చెందిన నాలుగు నెలల పాప కైవల్య.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 7:17 AM IST
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
మే నెల కోసం శ్రీవారి ప్రత్యేక దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 18 Feb 2024 6:51 AM IST
ఆరు నెలల్లో సీఎం రేవంత్‌కు శిక్ష పడటం ఖాయం: పాడి కౌశిక్‌రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 9:30 PM IST
సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల
సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 8:28 PM IST
పేటీఎం పేమెంట్స్‌కు ఆర్‌బీఐ మరో 15 రోజుల గడువు
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్‌బీఐ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 7:30 PM IST
HCA: మహిళా క్రికెటర్ల ఫిర్యాదుతో హెడ్ కోచ్‌పై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 6:44 PM IST
ఎన్టీఆర్ 'దేవర' మూవీ కొత్త రిలీజ్ తేదీని ప్రకటన
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా సినిమా 'దేవర'. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 6:16 PM IST
కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ కులగణన తీర్మానానికి ఆమోదం తెలిపింది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 5:29 PM IST
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 4:46 PM IST