భక్తుల ఇంటికే మేడారం జాతర ప్రసాదం.. ఎలా పొందాలంటే..
తెలంగాణలో జరిగే మేడారం సమ్మక సారాలమ్మ జాతర ఎంతో ప్రత్యేకమైనది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 8:30 PM IST
ఒక్క సీటు కాంగ్రెస్ కు ఇస్తాం.. తీసుకుంటే తీసుకోండి!!
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒకదానిని మాత్రమే ఇస్తామని ఆఫర్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 8:00 PM IST
కాళేశ్వరం ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీరందలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
కుంగిన బ్యారేజ్‌ను మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు సందర్శించారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 7:16 PM IST
కృష్ణా నీటిపై హక్కు..చావో రేవో తేల్చే సమస్య: కేసీఆర్
ఛలో నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 6:33 PM IST
హెల్మెట్ ధరించాలన్నందుకు ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికిన వ్యక్తి
హెల్మెట్ ఎందుకు ధరించలేదని అడిగినందుకు పోలీసుల చేతి వేలిని కొరికాడు ఓ వ్యక్తి.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 5:32 PM IST
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు
సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శంచారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 4:50 PM IST
రైల్వేశాఖలో 5,696 ఉద్యోగాలు..దరఖాస్తులకు కొద్దిరోజులే సమయం
రైల్వేశాఖలో వివిధ జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ జరగుతోంది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 4:29 PM IST
రూ.10లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన శామీర్‌పేట్ తహశీల్దార్
మేడ్చల్ జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కారు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 4:02 PM IST
IPL-2024: సన్‌రైజర్స్ కెప్టెన్ మళ్లీ మార్పు.. ఈసారి అతడేనా?
భారత్‌లో క్రికెట్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక ఐపీఎల్ సీజన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 3:43 PM IST
300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్.. ప్రధాని మోదీ ప్రకటన
సామాన్య ప్రజలపై కరెంటు చార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 3:19 PM IST
షర్మిల ఏపీలో టైమ్‌పాస్ రాజకీయాలకు వచ్చారు: మంత్రి రోజా
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు సమయం దగ్గరపడుతోంది.
By Srikanth Gundamalla Published on 13 Feb 2024 2:56 PM IST
రాజ్యసభకు సోనియా గాంధీ..! రంగంలోకి ప్రియాంక గాంధీ..!
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో జాతీయ పార్టీలన్నీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Feb 2024 9:30 PM IST