స్పోర్ట్స్ - Page 388
కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. టీమిండియాకు స్వల్ప ఆధిక్యం
కివీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 63/0 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్...
By Newsmeter.Network Published on 1 March 2020 11:04 AM IST
క్రిస్‌లిన్ బుర్రలోంచి పొగలు.. వీడియో వైరల్
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) ఫన్నీ ఇన్సిడెంట్స్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇటీవల పాకిస్థాన్ యువ హిట్టర్ జమాన్ ఖాన్ రనౌట్ నుంచి...
By Newsmeter.Network Published on 29 Feb 2020 5:51 PM IST
'అంతా నీ ఇష్టమేనా'.. కోహ్లీ నిర్ణయం పై వెల్లువెత్తుతున్న విమర్శలు
కివీస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి టెస్టులో విఫలమైన కోహ్లీ రెండో టెస్టులో రాణిస్తాడని అభిమానులు...
By Newsmeter.Network Published on 29 Feb 2020 3:28 PM IST
తొలిరోజు కివీస్ దే..
క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం భారత్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో కివీస్ తన హవాను కొనసాగిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాను 242 పరుగులకే...
By Newsmeter.Network Published on 29 Feb 2020 1:52 PM IST
మహిళల టీ20 ప్రపంచకప్ : కొనసాగుతున్న భారత జైత్రయాత్ర
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-ఎలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన చివరి...
By Newsmeter.Network Published on 29 Feb 2020 1:02 PM IST
తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన భారత్
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతన్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 242 పరుగులకే కుప్పకూలింది. భారత్ ఆటగాళ్లలో పృథ్వీ షా(54),...
By Newsmeter.Network Published on 29 Feb 2020 11:46 AM IST
సమం చేస్తారా..?
భారత జట్టు విదేశీ గడ్డపై సిరీస్‌లో తొలి టెస్టు ఓడిన తర్వాత.. కోలుకుని మ్యాచ్ గెలుచుకోని సిరీస్‌ను కాపాడుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం టీమిండియా అదే...
By Newsmeter.Network Published on 28 Feb 2020 8:53 PM IST
ఉమర్ అక్మల్‌కు మరో షాక్ ఇచ్చిన పీసీబీ..
పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మరో షాకిచ్చింది. ఇప్పటికే మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలతో అక్మల్...
By Newsmeter.Network Published on 28 Feb 2020 5:45 PM IST
అరుదైన రికార్డు ముంగిట మయాంక్..
భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనతకు అడుగు దూరంలో ఉన్నాడు. శనివారం క్రైస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టులో మయాంక్ మరో...
By Newsmeter.Network Published on 28 Feb 2020 3:52 PM IST
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ..
మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు అన్న సామెతలా తయారైంది టీమిండియా పరిస్థితి. అసలే..తొలి టెస్టులో ఓడిన టీమిండియాకు రెండో టెస్టు ముందుకు గట్టి...
By Newsmeter.Network Published on 28 Feb 2020 3:05 PM IST
ధోనిపై కపిల్‌దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అభిమానినే అయినా..
అక్టోబర్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో ధోని పాల్గొనాలంటే.. వీలైనన్ని ఎక్కువ మ్యాచులు ఆడాలని భారత దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. గురువారం...
By Newsmeter.Network Published on 28 Feb 2020 1:50 PM IST
రోలర్ డ్రైవర్ అవతారం ఎత్తిన ధోని.. పిచ్‌ను దున్నేశాడు
క్రికెట్ నుంచి విరామం తీసుకున్న ధోని.. ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమాలను అలరిస్తున్నాడు. అంతేకాదు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి హాలీడే...
By Newsmeter.Network Published on 27 Feb 2020 7:03 PM IST














