స్పోర్ట్స్ - Page 131

Newsmeter Telugu- check all the latest sports news in Telugu, స్పోర్ట్స్ న్యూస్ today India, sports live updates, sports breaking news in Telugu today
ipl-2024, cricket, mumbai indians, hardik pandya,
ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక్క ఓవర్‌ వేయని పాండ్యా.. ఇదేనట కారణం..!

తొలి రెండు మ్యాచుల్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడని హార్దిక్ పాండ్యాపై విమర్శలు వచ్చాయి.

By Srikanth Gundamalla  Published on 8 April 2024 11:34 AM IST


ipl-2024, cricket, mumbai indians, delhi capitals,
IPL-2024: బోణి కొట్టిన ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌2024 సందడిగా కొనసాగుతోంది. క్రికెట్‌ అభిమానులు, ప్రేక్షకులు క్రికెట్‌ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 7 April 2024 8:45 PM IST


ipl-2024, rcb, virat kohli,  record,
IPL-2024: రికార్డును క్రియేట్ చేసిన విరాట్‌ కోహ్లీ

రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు.

By Srikanth Gundamalla  Published on 7 April 2024 3:38 PM IST


ipl-2024, cricket, chennai, sunrisers hyderabad,
చెన్నై సూపర్‌కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఘన విజయం

చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది.

By Srikanth Gundamalla  Published on 6 April 2024 6:39 AM IST


Power supply, Hyderabad, Uppal cricket stadium, Sunrisers Hyderabad, Chennai Super Kings match
SRH vs CSK: ఉప్పల్ స్టేడియంకు కరెంట్ కష్టాలు

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసిన కొన్ని గంటల తర్వాత విద్యుత్ పునరుద్ధరించబడింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 5 April 2024 6:46 AM IST


టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరు మొదలైంది. గుజరాత్ టైటాన్స్ జట్టుతో పంజాబ్ కింగ్స్ పోటీ పడనుంది.

By Medi Samrat  Published on 4 April 2024 7:17 PM IST


ipl-2024, cricket, mumbai indians, suryakumar yadav,
సూర్య.. ముంబై ఇండియన్స్ జట్టులో చేరే డేట్ వచ్చేసింది

సూర్యకుమార్ యాదవ్ IPL 2024లో ముంబై ఇండియన్స్ తరపున ఆడబోతున్నాడు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 4 April 2024 4:00 PM IST


ipl-2024, cricket, delhi capitals, bcci, fine, rishabh pant ,
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. కెప్టెన్‌ పంత్‌ సహా ఆటగాళ్లకు జరిమానా

ఐపీఎల్‌ సీజన్‌ 2024 ఉత్సాహంగా కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on 4 April 2024 10:51 AM IST


ipl-2024, mumbai indians, suryakumar yadav,
ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు..!

ఐపీఎల్-2024 సీజన్‌ వినోదానికి కేరాఫ్‌గా మారింది. క్రికెట్‌ అభిమానులు ఐపీఎల్‌ మ్యాచ్‌లను చూస్తూ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on 3 April 2024 8:45 PM IST


ipl-2024, cricket, bcci, two matches, re-scheduled,
IPL-2024: రెండు మ్యాచ్‌లు రీషెడ్యూల్

రెండు మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు ఐపీఎల్ అధికారిక ఎక్స్‌ అకౌంట్‌లో తెలిపారు.

By Srikanth Gundamalla  Published on 2 April 2024 4:30 PM IST


ipl-2024, mumbai, captain hardik,  match,
మేము రాణించలేదు.. కానీ వారు మాత్రం అద్భుతం: హార్దిక్ పాండ్యా

ఐపీఎల్-2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు వరుసగా పరాభవాలే ఎదురవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 2 April 2024 10:44 AM IST


నేడు వాంఖడేలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అస‌లైన‌ పరీక్ష..!
నేడు వాంఖడేలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అస‌లైన‌ పరీక్ష..!

ముంబై ఇండియన్స్ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా గతంలో ఎన్నో విజయాలను అందించాడు. ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ వెళ్ళిపోయాడు.

By Medi Samrat  Published on 1 April 2024 2:15 PM IST


Share it