రాజకీయం - Page 13

brs, mla malla reddy, comments,  bjp, congress, lok sabha election,
బీజేపీ, కాంగ్రెస్‌లకు తెలంగాణలో ఓటు అడిగే హక్కులేదు: మల్లారెడ్డి

మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ, కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 27 March 2024 2:38 PM IST


telangana, congress, hanumantha rao,  cm revanth reddy,
అలక వీడి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వి.హనుమంతరావు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి హనుమంతరావు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.

By Srikanth Gundamalla  Published on 27 March 2024 12:46 PM IST


tdp, chandrababu, andhra pradesh elections, kuppam,
వాలంటీర్లు నెలకు రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తాం: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు.

By Srikanth Gundamalla  Published on 26 March 2024 5:15 PM IST


brs,  ktr,  khairatabad, mla danam nagender,
మూడు నెలల్లో ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక వస్తుంది: కేటీఆర్

ఇటీవల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ బీఆర్ఎస్‌కు షాక్‌ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on 26 March 2024 3:58 PM IST


YS Jagan, love, YS Sharmila, YCP , Sajjala, APnews
షర్మిల పట్ల జగన్‌కు ప్రేమ తగ్గలేదు: సజ్జల

సీఎం వైఎస్‌ జగన్‌, షర్మిల మధ్య రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయంటూ వార్తలు ప్రచారం ఉన్న విషయం తెలిసిందే.

By అంజి  Published on 26 March 2024 6:30 AM IST


karnataka, gali janardhan reddy, bjp,
కేఆర్పీ పార్టీని బీజేపీలో విలీనం చేసిన మాజీమంత్రి గాలి జనార్థన్‌రెడ్డి

కర్ణాటక మాజీమంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తన సొంతుగూటికి చేరుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 25 March 2024 11:37 AM IST


Andhra Pradesh, Politics ,  YS Jagan, Chandrababu, APPolls
ఏపీలో రాజకీయ వేడి.. ఒకే రోజు సీఎం జగన్‌, చంద్రబాబుల ప్రచారం ప్రారంభం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ప్రచార కార్యక్రమాలను మార్చి 27వ తేదీన.. ఒకే రోజు ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 25 March 2024 10:54 AM IST


CM YS Jagan, APnews, APPolls, YCP
నేతలు వీడినా.. వైసీపీని ఫామ్‌లో ఉంచుతున్న వైఎస్‌ జగన్‌!

డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వైదొలిగినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2024 ఎన్నికల్లో పార్టీని మంచి ఫామ్‌లో...

By అంజి  Published on 25 March 2024 7:02 AM IST


karnataka, cm siddaramaiah, comments, lok sabha election,
రాజకీయం వంశపారంపర్యం కాదు: కర్ణాటక సీఎం

లోక్‌సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

By Srikanth Gundamalla  Published on 24 March 2024 7:57 PM IST


andhra pradesh, politics, ycp mla, congress,
వైసీపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే

లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 24 March 2024 4:29 PM IST


AP polls, TDP,JSP,BJP, alliance, Chandrababu
టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది'.. చంద్రబాబు జోష్యం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు జోస్యం...

By అంజి  Published on 24 March 2024 6:22 AM IST


mla palla rajeshwar reddy, comments,  brs leaders ,
బీఆర్ఎస్‌ నుంచి వేరే పార్టీల్లోకి వెళ్తున్నవారికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి వార్నింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

By Srikanth Gundamalla  Published on 22 March 2024 4:54 PM IST


Share it