రాజకీయం - Page 12
AP Polls: తెలంగాణలోని ఏపీ ఓటర్లే లక్ష్యంగా.. హైదరాబాద్‌కు తరలివస్తున్న టీడీపీ, వైసీపీ నేతలు
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు హైదరాబాద్‌కు చేరుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో వరుస సమావేశాలు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 April 2024 12:27 PM IST
వైఎస్ జగన్ బారి నుంచి.. ఏపీని కాపాడేందుకు కూటమికి ఓటేయండి: చంద్రబాబు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఆరోపించారు.
By అంజి Published on 11 April 2024 8:00 AM IST
ఏపీలో 6 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌లోని మరో ఆరు లోక్‌సభ నియోజకవర్గాలు, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
By అంజి Published on 10 April 2024 8:30 AM IST
తెలంగాణలో ఆర్జీ ట్యాక్స్ వేస్తున్నారు: కిషన్‌రెడ్డి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు.. బీఆర్ఎస్ పార్టీపైనా కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 9 April 2024 5:04 PM IST
చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిశోర్ ఏపీ పాలిటిక్స్‌పై మాట్లాడారు: మంత్రి బొత్స
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 8 April 2024 1:53 PM IST
APPolls: ఎన్నికల్లో సత్తా చూపించడానికి.. సిద్ధమైన రాజకీయ వారసులు
ప్రముఖ రాజకీయ వారసులు రానున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో తమ సత్తాను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 April 2024 11:49 AM IST
ప్రజల భవిష్యత్ బాగుండాలనే పార్టీని పెట్టా: పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్నికల వేళ ప్రచారంలో ఊపందుకున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 7 April 2024 8:12 PM IST
జగన్ కుంభకర్ణుడు.. నాలుగున్నరేళ్లు నిద్రపోయాడు: వైఎస్ షర్మిల
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో ఏపీ రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి
By Srikanth Gundamalla Published on 7 April 2024 3:17 PM IST
'ఏపీ భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా?'.. ఏపీ ప్రజలను ప్రశ్నించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైన పవన్‌కల్యాణ్, బీజేపీతో తెలుగుదేశం కుమ్మక్కయ్యిందని జగన్మోహన్రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 7 April 2024 7:14 AM IST
గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్‌రెడ్డి
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 6 April 2024 11:06 AM IST
వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా?.. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికి రాదు: భట్టి
బీఆర్ఎస్పై నిప్పులు చెరిగిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. నిత్యం అబద్ధాలు చెప్పే పార్టీకి ప్రతిపక్షంలో ఉండే అర్హత కూడా లేదని...
By అంజి Published on 5 April 2024 8:21 AM IST
చంద్రబాబు వద్ద కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ తాకట్టుపెట్టారు: ముద్రగడ
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు హీట్ ఎక్కాయి.
By Srikanth Gundamalla Published on 4 April 2024 1:17 PM IST