జాతీయం - Page 99

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
Drunk man, Union Minister sanjay seth, threatnes to kill him, detained
'నిన్ను చంపేస్తా'.. కేంద్రమంత్రికి ఫోన్‌ చేసిన బెదిరించిన మందుబాబు

కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌ను చంపేస్తానంటూ ఓ వ్యక్తి మద్యం మత్తులో బెదిరింపులకు దిగాడు.

By అంజి  Published on 28 July 2025 10:37 AM IST


2 dead, 40 injured, electric shock, stampede, UttarPradesh, temple
ఆలయంలో విద్యుత్‌ షాక్‌.. తొక్కిసలాటలో ఇద్దరు మృతి.. 40 మందికిపైగా గాయాలు

ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలోని ఆవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయం వెలుపల సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాట జరిగింది.

By అంజి  Published on 28 July 2025 8:21 AM IST


Crime News, Maharashtra, rave party, police
రేవ్ పార్టీలో మాజీ మంత్రి అల్లుడు సహా ఆరుగురు అరెస్ట్

మహారాష్ట్రలోని పూణె ఖరాడి ప్రాంతంలో శనివారం రాత్రి ఆ రాష్ట్ర పోలీసులు ఒక హై ప్రొఫైల్ రేవ్ పార్టీపై దాడి చేసి ఇద్దరు మహిళలు సహా ఏడుగురిని అరెస్టు...

By Knakam Karthik  Published on 27 July 2025 8:42 PM IST


GST, UPI transactions, Central Govt
యూపీఐ ట్రాన్సాక్షన్లపై జీఎస్టీ విధించే ప్రణాళిక లేదు: కేంద్రం

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఆధారిత లావాదేవీలు రూ.2,000 దాటితే వాటిపై వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) విధించే ప్రణాళిక లేదని ప్రభుత్వం...

By అంజి  Published on 27 July 2025 1:30 PM IST


6 dead, 25 injured, stampede, Haridwar, Manasa Devi Temple
హరిద్వార్‌ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, 25 మందికి గాయాలు

హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం వద్ద ఆదివారం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, 25 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

By అంజి  Published on 27 July 2025 12:07 PM IST


కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు
కోబ్రాను కొరికి చంపిన పసిబాలుడు

బీహార్‌లోని బెట్టియాలో ఒక పసివాడు ఆడుకుంటూ నాగుపామును నోటితో కరిచేశాడు.

By Medi Samrat  Published on 26 July 2025 8:15 PM IST


National News, Bihar,  Bodh Gaya police station, woman gang-raped
స్పృహ కోల్పోయిన మహిళపై అంబులెన్స్‌లో దారుణానికి ఒడిగట్టిన డ్రైవర్, టెక్నీషియన్

బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎంసీ-3 పరేడ్ గ్రౌండ్‌లో ఈ నెల 24న జరిగిన నియామక పరీక్షలో ఓ మహిళ పాల్గొంది.

By Knakam Karthik  Published on 26 July 2025 5:13 PM IST


National news, Rajasthan, school building collapsed,
ముందే చెప్పినా, మమ్మల్నే తిట్టారు..రాజస్థాన్‌లో స్కూల్ బిల్డింగ్ కూలిన ఘటనపై విద్యార్థులు

రాజస్థాన్‌లోని ఝలావార్ జిల్లా పింప్లోడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన దుర్ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది.

By Knakam Karthik  Published on 26 July 2025 12:47 PM IST


Crime News, Karnataka, Women Sucide
ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి..కట్నం కోసం వేధింపులతో యువతి సూసైడ్

వరకట్న వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

By Knakam Karthik  Published on 26 July 2025 12:04 PM IST


Supreme Court, student suicides,  guidelines, National news
విద్యార్థుల ఆత్మహత్యలు.. అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ

భారతదేశం అంతటా విద్యా సంస్థల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను తగ్గించే లక్ష్యంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.

By అంజి  Published on 26 July 2025 12:02 PM IST


ఎవరీ గోవిందచామి.. కేరళ రాష్ట్రం ఒక్కసారిగా ఎందుకు షేక్ అయింది.?
ఎవరీ గోవిందచామి.. కేరళ రాష్ట్రం ఒక్కసారిగా ఎందుకు షేక్ అయింది.?

2011లో సంచలనం సృష్టించిన సౌమ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషి గోవిందచామి శుక్రవారం ఉదయం అత్యంత భద్రత కలిగిన కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి...

By Medi Samrat  Published on 25 July 2025 7:01 PM IST


ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ కొట్టివేత
ఏపీ, తెలంగాణ డీలిమిటేషన్ పిటిషన్‌ కొట్టివేత

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.

By Medi Samrat  Published on 25 July 2025 2:44 PM IST


Share it