జాతీయం - Page 49

Second merit list, Gramin Dak Sevak posts, Postal
21,413 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు.. సెకండ్‌ లిస్టు విడుదల

గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు తపాలా శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on 22 April 2025 7:23 AM IST


National News, Ministry Of Home Affairs, Fake Rs 500 Notes, RESERVE BANK OF INDIA
మార్కెట్‌లోకి నకిలీ రూ.500 నోట్లు..కేంద్ర హోంశాఖ హెచ్చరికలు

అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేసిన నకిలీ రూ.500 నోట్లు మార్కెట్‌లో చలామణిలోకి వచ్చాయని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 21 April 2025 12:49 PM IST


US Vice President JD Vance, Delhi,  PM Modi, US tariffs
భారత్‌ చేరుకున్న జేడీ వాన్స్‌ దంపతులు.. భద్రత కట్టుదిట్టం

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సోమవారం తన తొలి అధికారిక భారత పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. జేడీ వాన్స్‌, ఆయన సతీమణి ఉషా వాన్స్‌ భారత్‌లో...

By అంజి  Published on 21 April 2025 10:55 AM IST


Naxals, Jharkhand, CRPF, Bokaro
మ‌రో ఎన్‌కౌంట‌ర్‌.. రూ. కోటి రివార్డు ఉన్న అగ్ర‌నేత స‌హా 8 మంది నక్సల్స్ హ‌తం

మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం నాడు జార్ఖండ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మరణించారు.

By అంజి  Published on 21 April 2025 10:16 AM IST


National News, Karnataka, Former Dgp Om Prakash,
మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి, పోలీసుల అదుపులో భార్య

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూరులోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

By Knakam Karthik  Published on 20 April 2025 8:01 PM IST


National News, RSS Chief Mohan Bhagwat, Caste, Hindu Community
కులం భేదాలను అంతం చేయాలి, ఆ 'మూడు' చాలు..RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

By Knakam Karthik  Published on 20 April 2025 6:55 PM IST


National News, Jammu kashmir, Ramban District, Flash Floods,
జమ్మూలో విషాదం..ఆకస్మిక వరదలకు ముగ్గురు బలి

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని చీనాబ్ నదికి సమీపంలో ఉన్న ధరమ్‌కుండ్ గ్రామంలో రాత్రిపూట కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి.

By Knakam Karthik  Published on 20 April 2025 2:40 PM IST


BJP, MPs, judiciary, Nationalnews
దూబే వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదు: జేపీ నడ్డా

సుప్రీంకోర్టు మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.

By అంజి  Published on 20 April 2025 10:46 AM IST


Parliament, Supreme Court, laws, BJP MP Nishikant Dubey, judiciary
'సుప్రీం చట్టాలు చేస్తే పార్లమెంటును మూసివేయండి'.. న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ విమర్శలు

సుప్రీంకోర్టు చట్టాలు చేయాలనుకుంటే, దేశంలో పార్లమెంటు అవసరం లేదని బిజెపి ఎంపి నిషికాంత్ దూబే శనివారం వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

By అంజి  Published on 20 April 2025 8:37 AM IST


బ్రాహ్మణులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు.. దర్శకుడిపై కేసు
బ్రాహ్మణులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు.. దర్శకుడిపై కేసు

బ్రాహ్మణులపై అవమానకరమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రఖ్యాత చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on 19 April 2025 6:43 PM IST


Video : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లలోంచి ప‌రుగులు తీసిన జ‌నం
Video : జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లలోంచి ప‌రుగులు తీసిన జ‌నం

జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప స‌మ‌యంలో పూంచ్ లో నివ‌సిస్తున్న‌ ప్రజల ఇళ్ల‌ల్లో ఉన్న వస్తువులు అద‌ర‌డంతో భయాందోళనలకు గురయ్యారు.

By Medi Samrat  Published on 19 April 2025 3:10 PM IST


guards suspended, students, sacred thread, Karnataka
విద్యార్థులను జంధ్యం తొలగించమన్నందుకు.. ఇద్దరు గార్డులు సస్పెండ్‌

కర్ణాటకలోని శివమొగ్గలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రంలో నియమించబడిన ఇద్దరు హోంగార్డులను పరీక్ష హాలులోకి ప్రవేశించే ముందు ఇద్దరు...

By అంజి  Published on 19 April 2025 12:45 PM IST


Share it