జాతీయం - Page 205
రైతులకు రూ.2 లక్షల వరకు రుణం.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు
చిన్న, సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 15 Dec 2024 8:25 AM IST
ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి.. మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు
బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి, 'పకడ్వా వివాహ' అనే ఆచారంలో ఒక మహిళతో బలవంతంగా వివాహం చేశారు .
By అంజి Published on 15 Dec 2024 7:04 AM IST
ఒక్క ఓటమికే కుంగి పోతున్నావా..? దీపక్ 11 సార్లు విఫలమైనా వెనక్కి తగ్గలేదు..!
మీరు గట్టిగా ఏదైనా కోరుకుంటే.. అది మీకు దక్కేందుకు విశ్వం మొత్తం సహకరిస్తుందని అంటారు.
By Medi Samrat Published on 14 Dec 2024 7:31 PM IST
వీర్ సావర్కర్‌పై రాహుల్ వ్యాఖ్యలు.. 44 ఏళ్ల నాటి లేఖతో కేంద్రమంత్రి కౌంటర్
ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీని టార్గెట్ చేశారు.
By Medi Samrat Published on 14 Dec 2024 6:08 PM IST
బీజేపీ అందరి బొటనవేళ్లు నరికేసింది : రాహుల్
ఈరోజు పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
By Medi Samrat Published on 14 Dec 2024 3:15 PM IST
క్షీణించిన ఎల్.కె.అద్వానీ ఆరోగ్యం
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను న్యూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 11:23 AM IST
అజిత్, శరద్ పవార్ మళ్లీ ఒక్కటవుతారా.? కుటుంబం నుంచే సంకేతాలు..!
మహారాష్ట్ర రాజకీయాల్లో 'పవార్ ఫ్యామిలీ' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది.
By Kalasani Durgapraveen Published on 14 Dec 2024 9:46 AM IST
రూ.200 కోసం హత్య.. 31 సంవత్సరాల తర్వాత కోర్టు సంచలన తీర్పు..!
31 ఏళ్ల క్రితం రెండు వందల రూపాయల హత్య కేసులో జీవిత ఖైదు పడిన నలుగురు నిందితులను జార్ఖండ్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది
By Medi Samrat Published on 13 Dec 2024 7:17 PM IST
మీరు రైతు కొడుకు అయితే.. నేను కూలీ కొడుకును.. : ధన్‌ఖర్‌కు ఖర్గే కౌంటర్..!
ఈరోజు పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ఉధృతంగా సాగింది. తనపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చిన విపక్షాలపై రాజ్యసభ స్పీకర్ జగదీప్ ధన్‌ఖర్ మండిపడ్డారు.
By Medi Samrat Published on 13 Dec 2024 2:19 PM IST
ఈ ఫలితాలు రాకుంటే రాజ్యాంగాన్ని మార్చే పనిని ప్రారంభించి ఉండేవారు : ప్రియాంక గాంధీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 2:11 PM IST
నేను రైతు కుమారుడిని.. తలవంచను : విపక్షాలపై విరుచుకుపడ్డ ధన్‌ఖర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం నుంచి కోలాహలంగా సాగుతున్నప్పటికీ రానున్న రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 11:45 AM IST
కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ద్యుతీ చంద్
ఒడిషా రాష్ట్రం కటక్ జిల్లాలోని ఓఎంపీ చౌక్ సమీపంలో అథ్లెట్ ద్యుతీ చంద్ కారు ప్రమాదానికి గురైంది.
By Kalasani Durgapraveen Published on 13 Dec 2024 11:13 AM IST














