జాతీయం - Page 204

Newsmeter జాతీయ వార్తలు - Read all national news in Telugu today, latest India News of politics, technology, etc
రిటైర్డ్ జడ్జీల పెన్షన్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి
రిటైర్డ్ జడ్జీల పెన్షన్‌పై సుప్రీంకోర్టు అసంతృప్తి

హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల పెన్షన్‌పై సుప్రీంకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.

By Medi Samrat  Published on 18 Dec 2024 5:45 PM IST


60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స.. సంజీవని యోజన పథకాన్ని ప్ర‌క‌టించిన కేజ్రీవాల్
'60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఉచిత చికిత్స'.. సంజీవని యోజన పథకాన్ని ప్ర‌క‌టించిన కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వృద్ధుల కోసం సంజీవని యోజనను ప్రారంభించినట్లు ప్రకటించారు.

By Medi Samrat  Published on 18 Dec 2024 2:28 PM IST


ఇంకా చ‌ల్లార‌ని మహా మంట‌లు..!
ఇంకా చ‌ల్లార‌ని 'మహా' మంట‌లు..!

మహారాష్ట్ర కొత్త క్యాబినెట్‌లో సీనియర్ ఎన్‌సిపి నాయకుడు ఛగన్ భుజ్‌బల్‌ను చేర్చుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మద్దతుదారులు మంగళవారం పూణెలో నిరసన...

By Medi Samrat  Published on 18 Dec 2024 8:32 AM IST


farmer, marriage, alimony, Punjab and Haryana High Court
1980లో పెళ్లి.. 2024లో విడాకులు.. భారీగా శాశ్వత భరణం

18 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం రూ. 3.1 కోట్ల సెటిల్‌మెంట్ ద్వారా 44 ఏళ్ల వివాహాన్ని రద్దు చేయబడింది.

By అంజి  Published on 18 Dec 2024 7:23 AM IST


జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు
జమిలీ బిల్లుకు టీడీపీ మద్దతు

జమిలి బిల్లుకు పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 3:06 PM IST


పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి
పోలీస్ స్టేషన్‌పై గ్రెనేడ్ దాడి

పంజాబ్ రాష్ట్రం అమృత్‌స‌ర్‌లోని ఇస్లామాబాద్ పోలీస్ స్టేషన్‌పై మంగళవారం తెల్లవారుజామున 3:10 గంటలకు ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరి పేలుడుకు పాల్పడ్డారు.

By Kalasani Durgapraveen  Published on 17 Dec 2024 10:51 AM IST


Haridwar, couple, donate, daughter, medical studies
2.5 రోజుల పసికందు మృతదేహం.. మెడికల్‌ కాలేజీకి విరాళంగా ఇచ్చిన తల్లిదండ్రులు

డెహ్రాడూన్‌కు చెందిన 2.5 రోజుల పసికందు మృతదేహన్ని.. ఆమె తల్లిదండ్రులు వైద్య విద్య కోసం మెడికల్ కాలేజీకి దానం చేశారు.

By అంజి  Published on 17 Dec 2024 8:45 AM IST


One Nation One Election bill, Lok Sabha, National news
నేడు లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 'ఒక దేశం ఒకే ఎన్నికల' బిల్లును ఈరోజు డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.

By అంజి  Published on 17 Dec 2024 7:58 AM IST


తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌
తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ క‌న్నుమూత‌

ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ ఆదివారం కన్నుమూశారు. ఆరోగ్యం విషమించడంతో వారం రోజుల క్రితం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో...

By Kalasani Durgapraveen  Published on 15 Dec 2024 9:30 PM IST


మహా మంత్రివర్గ విస్తరణ.. షిండే దోస్తుల‌కు ద‌క్క‌ని ప‌ద‌వులు..!
'మహా' మంత్రివర్గ విస్తరణ.. షిండే దోస్తుల‌కు ద‌క్క‌ని ప‌ద‌వులు..!

మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణలో పలువురు సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది.

By Kalasani Durgapraveen  Published on 15 Dec 2024 9:01 PM IST


Farm loans, RBI, Central government, agricultural, farmers
రైతులకు రూ.2 లక్షల వరకు రుణం.. బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు

చిన్న, సన్నకారు రైతులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on 15 Dec 2024 8:25 AM IST


Bihar government teacher, kidnap, forced to marry woman, gunpoint, Viral
ఉపాధ్యాయుడిని కిడ్నాప్‌ చేసి.. మహిళతో బలవంతంగా పెళ్లి చేశారు

బీహార్‌లోని బెగుసరాయ్‌లో ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి, 'పకడ్వా వివాహ' అనే ఆచారంలో ఒక మహిళతో బలవంతంగా వివాహం చేశారు .

By అంజి  Published on 15 Dec 2024 7:04 AM IST


Share it