జాతీయం - Page 124

మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రారంభించిన నరేంద్ర మోదీ
మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రారంభించిన నరేంద్ర మోదీ

మంగళగిరి ఎయిమ్స్ డ్రోన్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.

By Kalasani Durgapraveen  Published on 29 Oct 2024 2:47 PM IST


బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్‌కు కూడా..
బాబా సిద్ధిఖీ కుమారుడికి బెదిరింపులు.. సల్మాన్‌కు కూడా..

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిక్‌కు సోమవారం నాడు హత్య బెదిరింపులు వచ్చాయి.

By Kalasani Durgapraveen  Published on 29 Oct 2024 12:11 PM IST


చీర‌ క‌ట్ట‌డంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌రంలోనూ..
చీర‌ క‌ట్ట‌డంలో గిన్నీస్ రికార్డు సాధించింది.. ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌రంలోనూ..

మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్‌సి శివసేన (ఏక్‌నాథ్ షిండే) పార్టీలో చేరారు.

By Kalasani Durgapraveen  Published on 29 Oct 2024 10:46 AM IST


fireworks accident, Kerala, temple festival
ఆలయ ఉత్సవంలో బాణాసంచా ప్రమాదం.. 150 మందికిపైగా గాయాలు, 8 మంది పరిస్థితి విషమం

కేరళలోని కాసర్‌గోడ్‌లో సోమవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన బాణాసంచా ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు.

By అంజి  Published on 29 Oct 2024 8:21 AM IST


రైలులో పేలుడు.. మంట‌లు చెల‌రేగి నలుగురికి తీవ్ర‌గాయాలు
రైలులో పేలుడు.. మంట‌లు చెల‌రేగి నలుగురికి తీవ్ర‌గాయాలు

హర్యానాలోని రోహ్‌తక్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on 28 Oct 2024 9:15 PM IST


జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!
జనాభా గణన సర్వేలో అడిగే ప్రశ్నలు ఇవే..!

దేశ జనాభా ఎంత అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విష‌యం. జనాభా లెక్కల పనులు చాలా ఏళ్లుగా నిలిచిపోయాయి.

By Medi Samrat  Published on 28 Oct 2024 7:06 PM IST


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుద‌ల చేసిన బీజేపీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల మూడో జాబితా విడుద‌ల చేసిన బీజేపీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మూడో జాబితా విడుదలైంది.

By Kalasani Durgapraveen  Published on 28 Oct 2024 5:25 PM IST


జనాభా గణనకు ముందు ఆ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
జనాభా గణనకు ముందు ఆ రెండు అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం త్వరలో జనాభా గణన చేపట్టనుంది. దీని కోసం ప్రభుత్వం రిజిస్ట్రార్ జనరల్,సెన్సస్ కమిషనర్ పదవీకాలాన్ని పొడిగించింది

By Medi Samrat  Published on 28 Oct 2024 3:20 PM IST


ఆయ‌న జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు.. రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని
'ఆయ‌న జీవించి ఉంటే సంతోషంగా ఉండేవారు..' రతన్ టాటాను గుర్తు చేసుకున్న ప్రధాని

వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో తరువాత ఇద్దరు నాయకులు వడోదరలో C295 విమానం యొక్క ఫైనల్...

By Kalasani Durgapraveen  Published on 28 Oct 2024 2:03 PM IST


Made in India aircrafts, PM Modi, National news, Airplanes
త్వరలోనే 'మేడిన్‌ ఇండియా' విమానాలు: ప్రధాని మోదీ

భారత్‌ను ఏవియేషన్‌ హబ్‌గా మార్చేందుకు ఎప్పుడో పని ఆరంభించామని ప్రధాని మోదీ అన్నారు.

By అంజి  Published on 28 Oct 2024 1:00 PM IST


Central Government, GST Council meeting, National news, Health Insurance
గుడ్‌న్యూస్‌.. వీటిపై తగ్గనున్న జీఎస్‌టీ!

రానున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By అంజి  Published on 28 Oct 2024 7:02 AM IST


PM Modi, health cover, senior citizens, PMJAY
70 ఏళ్లు పైబడిన వారికి అల‌ర్ట్‌.. రేపే ఆయుష్మాన్‌ భారత్‌ ప్రారంభం

ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజనను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 28 Oct 2024 6:42 AM IST


Share it