జాతీయం - Page 107
కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై ఖలిస్తానీ ఉగ్రవాది కాల్పులు
హాస్యనటుడు, నటుడు కపిల్ శర్మకు చెందిన కేఫ్‌పై దాడి జరిగింది.
By Knakam Karthik Published on 11 July 2025 8:13 AM IST
నేనే ముఖ్యమంత్రిని.. కర్ణాటకలో సీఎం పదవి ఖాళీ లేదు..!
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ జరుగుతుంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ మార్పు ఉండదని బయటకు...
By Medi Samrat Published on 10 July 2025 3:09 PM IST
ఆ నర్సు మరణశిక్షను 'సుప్రీం' ఆపుతుందా.?
కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సు కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
By Medi Samrat Published on 10 July 2025 2:29 PM IST
Gujarat: వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటన..15కి చేరిన మృతుల సంఖ్య
గుజరాత్‌లోని వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న బ్రిడ్జి బుధవారం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 15కి చేరుకుంది
By Knakam Karthik Published on 10 July 2025 1:21 PM IST
అమానవీయ ఘటన.. వాష్‌రూమ్‌లో రక్తపు మరకలున్నాయని.. బాలికలను వరుస క్రమంలో నిలబెట్టి..
ఓ పాఠశాలలో బాలికలను రుతుక్రమ పరీక్ష కోసం వివస్త్రను చేయించిన అమానవీయ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 10 July 2025 11:22 AM IST
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు
దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.
By Knakam Karthik Published on 10 July 2025 10:12 AM IST
ఎలోన్ మస్క్ 'స్టార్ లింక్'కు ప్రభుత్వ ఆమోదం.. నెక్ట్స్ ట్రయల్స్
ఎలోన్ మస్క్ కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ వెంచర్, స్టార్‌లింక్ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకిని తొలగించింది
By Medi Samrat Published on 9 July 2025 9:22 PM IST
ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..!
నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా తోసిపుచ్చారు.
By Medi Samrat Published on 9 July 2025 5:11 PM IST
ముంబై ఉగ్రదాడి నిందితుడి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
26/11 ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవుర్ హుస్సేన్ రాణా జ్యుడీషియల్ కస్టడీని పాటియాలా హౌస్ ప్రత్యేక కోర్టు బుధవారం ఆగస్టు 13 వరకు పొడిగించింది.
By Medi Samrat Published on 9 July 2025 3:13 PM IST
కుప్ప కూలిన జాగ్వార్ ఫైటర్ జెట్.. పైలట్ సహా ఇద్దరు మృతి
రాజస్థాన్‌లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళం (IAF) పైలట్‌తో సహా ఇద్దరు వ్యక్తులు...
By అంజి Published on 9 July 2025 2:49 PM IST
ఆధార్ ఎప్పుడూ మొదటి గుర్తింపు కాదు..UIDAI చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఆధార్ "ఎప్పుడూ మొదటి గుర్తింపు" కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) CEO భువనేష్ కుమార్ అన్నారు
By Knakam Karthik Published on 9 July 2025 1:30 PM IST
విషాదం.. వంతెన కూలడంతో నదిలో పడ్డ 5 వాహనాలు.. 9 మంది మృతి
గుజరాత్‌లోని వడోదర జిల్లాలో వడోదర - ఆనంద్ పట్టణాలను కలిపే పెద్ద వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఐదు వాహనాలు నదిలో పడిపోవడంతో తొమ్మిది మంది మరణించారు.
By అంజి Published on 9 July 2025 12:19 PM IST











