తాజా వార్తలు - Page 92
ఢిల్లీ బాంబర్ ఉమర్ ఉన్ నబీకి ఆశ్రయం కల్పించిన వ్యక్తి అరెస్ట్
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ప్రధాన అరెస్టు చేసింది.
By Knakam Karthik Published on 26 Nov 2025 11:19 AM IST
Video: బాస్కెట్ బాల్ గేమ్ ప్రాక్టీసులో విషాదం.. హుప్ పోల్ మీద పడి యువకుడు మృతి
హర్యానాలోని రోహ్‌తక్‌లో మంగళవారం నాడు 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ ఆటగాడు ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్‌బాల్ హూప్...
By అంజి Published on 26 Nov 2025 11:00 AM IST
బలపడిన తీవ్రవాయుగుండం..తుఫాన్‌కు 'సెన్యార్'గా నామకరణం..అర్థం ఇదే
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడింది. ఈ మేరకు తుఫాన్‌కు సెన్యార్‌గా భారత వాతావరణ శాఖ నామకరణం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ...
By Knakam Karthik Published on 26 Nov 2025 10:58 AM IST
Hyderabad: శాలిబండ పేలుడు ఘటనలో యజమాని సహా మరో వ్యక్తి మృతి
గోమతి ఎలక్ట్రానిక్స్ యజమాని శివకుమార్ బన్సాల్ (49) బుధవారం అపోలో DRDO ఆసుపత్రిలో తీవ్ర కాలిన గాయాలతో మరణించారు.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:22 AM IST
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.
By Knakam Karthik Published on 26 Nov 2025 10:08 AM IST
తిరుమల వైకుంఠద్వార దర్శనాలు.. టోకెన్ల బుకింగ్ ఇలా చేసుకోండి
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాల కోసం ఈ నెల 27వ తేదీన అంటే రేపు ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
By అంజి Published on 26 Nov 2025 10:00 AM IST
రైల్వేలో 3,058 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ
రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులుకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంటర్ అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
By అంజి Published on 26 Nov 2025 9:20 AM IST
నేటి నుంచే మౌఢ్యమి.. నామినేషన్లు వేసే వారిలో ఫలితాలపై టెన్షన్!
నేటి నుంచి శుక్రమౌఢ్యం (మూఢం) ప్రారంభం అవుతుండటంతో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు వేసే వారిలో టెన్షన్ మొదలైంది.
By అంజి Published on 26 Nov 2025 8:45 AM IST
ఏపీ రాష్ట్ర పండుగగా ప్రభల తీర్థం.. ప్రకటించనున్న ప్రభుత్వం
నాలుగు శతాబ్దాల నుండి జరుగుతున్న 'ప్రభల తీర్థం' రథోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్...
By అంజి Published on 26 Nov 2025 8:28 AM IST
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు.. ఎప్పటినుంచంటే?!
రాష్ట్రంలోని స్కూళ్లకు 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కుమ పండుగలు...
By అంజి Published on 26 Nov 2025 8:19 AM IST
Telangana: 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే
రాష్ట్రంలోని పంచాయతీల్లో 46 శాతం సర్పంచ్ స్థానాలు మహిళలకే దక్కడం విశేషం. మొత్తం 12,728 గ్రామాల్లో 5,849 గ్రామాలను మహిళలకు కేటాయించారు.
By అంజి Published on 26 Nov 2025 7:58 AM IST
ముంబైలో కాళీమాత విగ్రహాన్ని.. మేరీమాతల మార్చేశారు.. పూజారి అరెస్టు
ముంబైలోని చెంబూర్‌లోని కాళీ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని మేరీమాతను పోలి ఉండేలా మార్చారని తెలుసుకున్న భక్తులు షాక్‌కి గురయ్యారు.
By అంజి Published on 26 Nov 2025 7:36 AM IST














