తాజా వార్తలు - Page 86
రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
By Knakam Karthik Published on 3 March 2026 6:27 AM IST
హైదరాబాద్‌లో దారుణం..బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థుల అత్యాచారం
బాచుపల్లిలోని VNR విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో తోటి విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది.
By Knakam Karthik Published on 3 March 2026 6:08 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది
సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.
By Knakam Karthik Published on 3 March 2026 6:01 AM IST
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం 'ఫేక్ న్యూస్'..TGSRTC కీలక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారంటూ వస్తున్న వార్తలను సంస్థ కొట్టిపారేసింది.
By Knakam Karthik Published on 2 March 2026 9:24 PM IST
మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో బాల్క సుమన్‌కు ఊరట
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది.
By Knakam Karthik Published on 2 March 2026 8:57 PM IST
Tirumala: ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి.
By Knakam Karthik Published on 2 March 2026 8:21 PM IST
హైడ్రా భారీ ఆపరేషన్, ఐటీ కారిడార్ సమీపంలో రూ.600 కోట్ల విలువైన భూమి స్వాధీనం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌కు సమీపంలోని గంధంగూడలో రూ.600 కోట్ల విలువైన 6.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) అధికారులు స్వాధీనం చేసుకున్నారు
By Knakam Karthik Published on 2 March 2026 8:09 PM IST
ఒమన్ తీరంలో చమురు ట్యాంకర్‌పై బాంబు పడవతో దాడి..భారతీయుడు మృతి
ఒమన్‌లోని మస్కట్ తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక భారతీయుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 2 March 2026 7:56 PM IST
బెంగాల్ నుంచి చొరబాటుదారులను తరిమికొడతాం..అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'చొరబాటుదారుల' అంశంపై టీఎంసీ లక్ష్యంగా పదునైన విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 2 March 2026 7:47 PM IST
హైదరాబాద్‌లో హోలీ ఆంక్షలు..రేపు వైన్ షాపులు బంద్, డీజేలకు నో పర్మిషన్
నగరంలో హోలీ వేడుకలు ప్రశాంతంగా, ఇతరులకు ఇబ్బంది కలగకుండా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సూచించారు.
By Knakam Karthik Published on 2 March 2026 7:25 PM IST
చంద్రగ్రహణం ఎఫెక్ట్..రేపు 10 గంటల పాటు మూతపడనున్న శ్రీవారి ఆలయం
చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను సుమారు పదిన్నర గంటల పాటు మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
By Knakam Karthik Published on 2 March 2026 7:17 PM IST
ఖమ్మం కూల్చివేతలపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 2 March 2026 5:44 PM IST














