తాజా వార్తలు - Page 85
కెనడాలో భారతీయ విద్యార్థిని చంపేశారు
భారత విద్యార్థి 20 ఏళ్ల శివంక్ అవస్థి మృతి చెందడం పట్ల టొరంటోలోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది
By Knakam Karthik Published on 26 Dec 2025 9:42 AM IST
బాంబులు వేయించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్
నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికన్ దళాలు వైమానిక దాడులు నిర్వహించాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు
By Knakam Karthik Published on 26 Dec 2025 9:34 AM IST
వార్-2 నష్టాలపై నాగవంశీ అఫీషియల్ కామెంట్స్!
నాగ వంశీ సినిమా వ్యాపారం గురించి అధికారిక వివరణ ఇచ్చారు
By Knakam Karthik Published on 26 Dec 2025 8:59 AM IST
దారుణం..కదులుతున్న కారులో మహిళపై ముగ్గురు అత్యాచారం
ఒక ప్రైవేట్ ఐటీ కంపెనీ మేనేజర్‌పై కదులుతున్న కారులో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు బుధవారం తెలిపారు
By Knakam Karthik Published on 26 Dec 2025 8:44 AM IST
ఢిల్లీలో ఉగ్రవాద వ్యతిరేక సదస్సు..నేడు ప్రారంభించనున్న అమిత్ షా
ఉగ్రవాద వ్యతిరేక సదస్సు (Anti-Terror Conference)’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నేడు ఢిల్లీలో ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:47 AM IST
జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై ఫైనల్ నోటిఫికేషన్ విడుదల
జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:37 AM IST
ప్రయాణికులకు అలర్ట్.. పెంచిన రైల్వే ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి
రైల్వే శాఖ పెంచిన టికెట్ ఛార్జీల ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:12 AM IST
విద్యార్థులకు శుభవార్త..జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు
సంక్రాంతి పండుగ సెలవుల కోసం ఎదురుచూస్తోన్న విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 26 Dec 2025 7:00 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహాకాలు అందుతాయి
నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
By Knakam Karthik Published on 26 Dec 2025 6:49 AM IST
భారత సైన్యం సోషల్ మీడియాను వాడొచ్చు.. కానీ..!
సోషల్ మీడియా వాడకంపై భారత సైన్యం కీలక మార్పులు చేసింది. సైనికులు, అధికారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వీక్షించడానికి, పర్యవేక్షించడానికి మాత్రమే...
By Medi Samrat Published on 25 Dec 2025 9:10 PM IST
బోండి బీచ్‌లో క్రిస్మస్ సెలెబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే..!
సిడ్నీలోని ప్రఖ్యాత బోండి బీచ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 15 మంది మృతి చెందారు.
By Medi Samrat Published on 25 Dec 2025 8:20 PM IST
మత్తు అంత పని చేస్తుంది.. పాకిస్థాన్‌లోకి వెళ్ళిపోయాడు..!
పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన ఒక వ్యక్తి మాదకద్రవ్యాలకు బానిసై, భారత్-పాకిస్తాన్ సరిహద్దును దాటి వెళ్ళిపోయాడు.
By Medi Samrat Published on 25 Dec 2025 7:30 PM IST














