తాజా వార్తలు - Page 84
Viral Video : బీజేపీ నేతలు వధూవరులను ఆశీర్వదిస్తూ ఉండగా..!
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో ఊహించని మలుపు తిరిగింది.
By Medi Samrat Published on 28 Nov 2025 7:10 PM IST
ప్రేమించిన అమ్మాయి కోసం లండన్ నుండి వచ్చి.. ఆమె పెళ్లి మరొకరితో అని తెలిసి..!
ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటోందన్న బాధతో లండన్ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:56 PM IST
పవన్ కళ్యాణ్ పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు.. ఎవరతను.?
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించాడు.
By Medi Samrat Published on 28 Nov 2025 6:34 PM IST
Cyclone Ditwah : రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్...
By Medi Samrat Published on 28 Nov 2025 6:16 PM IST
మెస్సీ రాకపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
అర్జెంటీనాకు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్నారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:38 PM IST
రైలు పట్టాలపై కవిత.. యాక్షన్ లోకి దిగిన పోలీసులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టారు.
By Medi Samrat Published on 28 Nov 2025 5:33 PM IST
భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఆయుశ్
అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత జట్టును ప్రకటించింది.
By Medi Samrat Published on 28 Nov 2025 5:28 PM IST
Hong Kong Fire : 128కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్‌లోని తాయ్‌పో ప్రాంతంలో ఉన్న వాంగ్‌ఫుక్ కోర్టులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 128 మంది మరణించారు. వాంగ్ ఫుక్ కోర్టు నివాస సముదాయంలో రెండు రోజుల...
By Medi Samrat Published on 28 Nov 2025 2:49 PM IST
అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం : నిర్మలా సీతారామన్
ఏపీ రాజధాని అమరావతిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొని ప్రసంగించారు.
By Medi Samrat Published on 28 Nov 2025 2:27 PM IST
మనిషి బొమ్మకు అంత్యక్రియలు.. బయటపడ్డ రూ.50 లక్షల బీమా స్కామ్
ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని గర్ముక్తేశ్వర్ గంగా ఘాట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దహనం చేస్తున్న "మృతదేహం" మనిషిది కాదని...
By అంజి Published on 28 Nov 2025 1:44 PM IST
అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒకేసారి 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్...
By అంజి Published on 28 Nov 2025 12:42 PM IST
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
By అంజి Published on 28 Nov 2025 12:00 PM IST













