తాజా వార్తలు - Page 835
పెండింగ్ బిల్లులు విడుదల చేయండి..మంత్రి సీతక్కకు హరీష్ రావు లేఖ
తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 5:32 PM IST
మీ ఉనికి కోసం జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ పోతారా..జగన్‌పై షర్మిల ఫైర్
జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తి నలిగి చనిపోయిన దృశ్యాలు భయానకం..అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:51 PM IST
విడిగా విక్రయించే టీ లో కల్తీ యొక్క సూచికలు
ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి రోజువారీ జీవితంలో ముఖ్యమైన పానీయంగా టీ నిలువడం మాత్రమే కాదు,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2025 4:15 PM IST
యోగా మరోసారి ప్రజలను ఏకం చేసింది, గిన్నిస్ రికార్డుపై ప్రధాని హర్షం
విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 4:01 PM IST
అట్-హోమ్ హెల్త్ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రారంభించిన అమేజాన్ ఇండియా
అమేజాన్ డయాగ్నోస్టిక్స్ ను అమేజాన్ ఇండియా ఈ రోజు ప్రకటించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 22 Jun 2025 3:45 PM IST
కవిత బీసీ కాకున్నా పోరాటం చేస్తున్నారు అండగా నిలవాలి: ఆర్.కృష్ణయ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకున్నా బీసీల కోసం పోరాడుతున్నారు..అని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:35 PM IST
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:07 PM IST
రెట్రో ప్రీ రిలీజ్‌లో వారిని ఉద్దేశించి కామెంట్స్..రౌడీబాయ్‌పై కేసు
ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 2:25 PM IST
దారుణం.. లైంగిక వేధింపులను ప్రతిఘటించాడని.. 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన వ్యక్తి
తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. లైంగిక వేధింపుల ప్రయత్నాన్ని ప్రతిఘటించాడని ఐదేళ్ల బాలుడిని.. 22 ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడని అధికారులు...
By అంజి Published on 22 Jun 2025 1:30 PM IST
సింగయ్య మృతి.. వెలుగులోకి షాకింగ్ వీడియో!
వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే.
By అంజి Published on 22 Jun 2025 12:46 PM IST
పహల్గామ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 22 Jun 2025 12:00 PM IST
అవినాష్ రెడ్డి అనుచరులతో ప్రాణహాని ఉంది: సునీల్ యాదవ్
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల వల్ల తనకు ప్రాణహాని ఉందని వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ వాపోయారు.
By అంజి Published on 22 Jun 2025 11:19 AM IST














