తాజా వార్తలు - Page 831
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సంతాన విద్యా విషయంలో శుభవార్తలు
కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధు మిత్రుల ఆగమనం ఆనందం...
By జ్యోత్స్న Published on 24 Jun 2025 6:09 AM IST
షాకింగ్ : డాక్టర్ అవ్వాలనుకుంది.. కానీ, తండ్రి చేతుల్లో దెబ్బలు తిని ప్రాణాలు విడిచింది
మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది.
By Medi Samrat Published on 23 Jun 2025 9:25 PM IST
మరదలిపై అత్యాచారం కేసులో బెయిల్‌పై విడుదలై ఆత్మహత్య చేసుకున్నాడు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల బెయిల్‌పై విడుదలైన 32 ఏళ్ల వ్యక్తి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
By Medi Samrat Published on 23 Jun 2025 9:01 PM IST
అలా పిలవడానికే ఇష్టపడతాను.. బాలీవుడ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూలో భారతీయ సినిమా గురించి, ముఖ్యంగా బాలీవుడ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 23 Jun 2025 8:25 PM IST
పట్టపగలు యువతిని లైంగికంగా వేధించిన గంజాయి బ్యాచ్
బెంగళూరులో కిరాణా సామాగ్రి కొనుక్కుంటున్న ఒక యువతిపై పట్టపగలు కొంతమంది వ్యక్తులు లైంగికంగా వేధించారు.
By Medi Samrat Published on 23 Jun 2025 7:53 PM IST
రూ. కోట్లు విలువ చేసే సైబర్ నేరం భగ్నం.. వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్
సైబర్ నేరాలు చేస్తూ కోట్ల రూపాయల డబ్బులు దండుకుంటున్న నిందితులపై అదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుంది.
By Medi Samrat Published on 23 Jun 2025 7:22 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 62.4 కోట్ల లెగసీ వేస్ట్ ప్రాజెక్టులను దక్కించుకున్న బ్లూ ప్లానెట్
పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణ మరియు వృత్తాకార ఆర్థిక పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి సంస్థ,
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jun 2025 6:45 PM IST
సుందరం వెల్త్‌ను ప్రత్యేక సేవగా విస్తరించిన సుందరం ఫైనాన్స్
సుందరం ఫైనాన్స్, ఏడు దశాబ్దాలకు పైగా ఆదర్శంగా సేవలందిస్తూ, అత్యంత విశ్వసనీయ ఆర్థిక సంస్థలలో ఒకటి, ఈ రోజు సుందరం వెల్త్ విస్తరణను అధికారికంగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Jun 2025 6:45 PM IST
డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్
తమిళ, తెలుగు భాషా నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.
By Medi Samrat Published on 23 Jun 2025 6:07 PM IST
సంచలన నిర్ణయం తీసుకున్న పృథ్వీ షా
రాబోయే దేశీయ సీజన్‌కు ముందు వేరే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు ముంబై బ్యాటర్ పృథ్వీ షా.
By Medi Samrat Published on 23 Jun 2025 5:48 PM IST
ఇజ్రాయెల్‌కు సమాచారం అందిస్తున్న వ్యక్తిని ఉరితీసిన ఇరాన్
ఇజ్రాయెల్ నిఘా సంస్థ కోసం గూఢచర్యం చేసినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసిందని ఇస్లామిక్ రిపబ్లిక్ న్యాయవ్యవస్థ నివేదించింది.
By Medi Samrat Published on 23 Jun 2025 5:24 PM IST
సింగయ్య మృతిపై వివాదం.. చంద్రబాబుకు మాజీ సీఎం ప్రశ్నలు
మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు
By Knakam Karthik Published on 23 Jun 2025 5:00 PM IST














