తాజా వార్తలు - Page 800
సామాజిక బాధ్యతగా అక్కడ పని చేయండి..ప్రైవేట్ డాక్టర్లకు సీఎం రేవంత్ రిక్వెస్ట్
హైదరాబాద్‌ను హెల్త్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 2 July 2025 1:32 PM IST
బ్యాగులు మోసి, బ్యాడ్‌మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు..హరీష్‌రావు హాట్ కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 2 July 2025 1:08 PM IST
ఎన్నికల బాండ్లు: బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్ కు ఎంత వచ్చిందంటే?
భారతీయ జనతా పార్టీ 8 సంవత్సరాల కాలంలో 30 దశల్లో ఎన్నికల బాండ్ల ద్వారా రూ. 8251.75 కోట్లు అందుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 July 2025 12:39 PM IST
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి..స్టేట్ బీజేపీ చీఫ్‌కు కవిత లేఖ
తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.
By Knakam Karthik Published on 2 July 2025 12:15 PM IST
Hyderabad: వాట్సాప్ సేవలను ప్రారంభించనున్న జీహెచ్‌ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పౌరులు ఆస్తి పన్ను, వాణిజ్య లైసెన్స్ ఫీజులు, ఇతర చెల్లింపులను వాట్సాప్ ద్వారా చెల్లించడానికి వీలు...
By అంజి Published on 2 July 2025 11:58 AM IST
హైడ్రా 'మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్' ఏర్పాటు..రంగంలోకి 4100 మంది సిబ్బంది
వర్షాకాలం నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది.
By Knakam Karthik Published on 2 July 2025 11:26 AM IST
దారుణం.. భూతవైద్యం పేరుతో.. 25 ఏళ్ల గర్భిణీపై గ్యాంగ్‌రేప్
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతి అయిన 25 ఏళ్ల మహిళపై భూతవైద్యం నెపంతో అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 July 2025 11:13 AM IST
Andrapradesh: రాజధాని ప్రాంత ల్యాండ్ పూలింగ్ స్కీం- 2025 విధివిధానాలు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్, 2025ను నోటిఫై చేసింది
By Knakam Karthik Published on 2 July 2025 11:02 AM IST
క్యాబ్ సంస్థలకు కేంద్రం తీపికబురు..రద్దీ వేళల్లో రేట్లు పెంచుకునేందుకు ఓకే
రద్దీ సమయాల్లో ఛార్జీలు పెంచుకునేందుకు క్యాబ్ సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 July 2025 10:47 AM IST
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర..ఎప్పటి నుంచి అంటే?
మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి.
By Knakam Karthik Published on 2 July 2025 10:25 AM IST
గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా?.. ICMR, AIIMS అధ్యయనంలో ఏం తేలిందంటే?
ICMR, AIIMS నిర్వహించిన విస్తృత అధ్యయనాలు కరోనావైరస్ వ్యాక్సిన్లకు, కోవిడ్-19 తర్వాత పెద్దలలో ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపాయి.
By అంజి Published on 2 July 2025 10:18 AM IST
క్రెడిట్ స్కోర్‌పై ఈ సందేహాలు ఉన్నాయా?
క్రెడిట్ కార్డును సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే క్రెడిట్ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు.
By అంజి Published on 2 July 2025 9:40 AM IST














