తాజా వార్తలు - Page 801

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Telangana, Medaram Maha Jatara, Mulugu District, Sammakka and Saralamma
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర..ఎప్పటి నుంచి అంటే?

మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి.

By Knakam Karthik  Published on 2 July 2025 10:25 AM IST


Covid vaccine, cardiac deaths, ICMR, AIIMS study
గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సినే కారణమా?.. ICMR, AIIMS అధ్యయనంలో ఏం తేలిందంటే?

ICMR, AIIMS నిర్వహించిన విస్తృత అధ్యయనాలు కరోనావైరస్ వ్యాక్సిన్లకు, కోవిడ్-19 తర్వాత పెద్దలలో ఆకస్మిక మరణాలకు మధ్య ఎటువంటి సంబంధం లేదని తెలిపాయి.

By అంజి  Published on 2 July 2025 10:18 AM IST


credit score, Credit card, Credit history
క్రెడిట్‌ స్కోర్‌పై ఈ సందేహాలు ఉన్నాయా?

క్రెడిట్‌ కార్డును సరైన విధానంలో ఉపయోగిస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అయితే క్రెడిట్‌ స్కోరును పెంచుకునే క్రమంలో కొందరు ఇబ్బందులు పడతారు.

By అంజి  Published on 2 July 2025 9:40 AM IST


Thalliki Vandanam scheme, AP government, APnews, Students
తల్లికి వందనం రెండో విడత.. వారికి మాత్రమే డబ్బుల జమ

కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది.

By అంజి  Published on 2 July 2025 8:53 AM IST


Srisailam project, inflows surge,  Krishna basin
శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీ ఇన్‌ఫ్లో.. వారంలో నిండే అవకాశం

కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం రిజర్వాయ్‌ర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి. ఇది ప్రస్తుత నిల్వను గణనీయంగా పెంచుతుంది. మంగళవారం నాడు శ్రీశైలం...

By అంజి  Published on 2 July 2025 8:10 AM IST


BSF jawan wife, brothers-in-law, UP, obscene videos, Crime
బీఎస్‌ఎఫ్‌ జవాన్ భార్యపై బంధువులు అత్యాచారం.. వీడియోలు తీసి బెదిరింపు

ఇద్దరు అన్నదమ్ములు ఒక బిఎస్ఎఫ్ జవాను భార్యపై పలుమార్లు అత్యాచారం చేసి, అశ్లీల వీడియోలు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేశారని ఇక్కడి పోలీసులు తెలిపారు.

By అంజి  Published on 2 July 2025 7:48 AM IST


Meteorological Center, rains, thunder and lightning, Telugu states, IMD
రెయిన్ అలర్ట్‌.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి భారీ వర్షం పడింది. అల్పపీడనం కారణంగా మరో 3 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

By అంజి  Published on 2 July 2025 7:26 AM IST


CM Revanth, water allocation, Telangana, Godavari and Krishna waters
'మిగులు జలాల పరిష్కారం అప్పుడే'.. నీటి కేటాయింపులపై సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు నీటి కేటాయింపులు, హక్కుల సాధన కోసం స్పష్టమైన విధానంతో ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

By అంజి  Published on 2 July 2025 6:57 AM IST


Telangana Govt , 2025-26 Budget, LoanWaiver, Handloom Weavers Scheme
తెలంగాణ చేనేత కార్మికులకు భారీ గుడ్‌న్యూస్‌

చేనేత కార్మికుల రుణమాఫీ అంశంపై మరో కీలక ముందడుగు పడింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on 2 July 2025 6:47 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు

నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చాలా కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తు లాభాలు...

By జ్యోత్స్న  Published on 2 July 2025 6:26 AM IST


ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమే : మంత్రి ఉత్తమ్
ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ విజయమే : మంత్రి ఉత్తమ్

గోదావరి-బనకచర్ల లింక్ ప్రతిపాదనలు మొదలు పెట్టిందే బీఆర్ఎస్‌ పాలనలో అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on 1 July 2025 9:15 PM IST


నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం.. త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడ‌తాం
నెలలోనే ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేస్తాం.. త్వరలోనే నిరుద్యోగ భృతికి శ్రీకారం చుడ‌తాం

ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయడంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

By Medi Samrat  Published on 1 July 2025 8:30 PM IST


Share it