తాజా వార్తలు - Page 770

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
National News, Delhi, Earthquake, DelhiEarthquake
ఢిల్లీలో భూ ప్రకంపనలు..రిక్టర్‌ స్కేల్‌పై 4.1గా నమోదు

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ సహా పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం భూప్రకంపనలు సంభవించాయి.

By Knakam Karthik  Published on 10 July 2025 10:12 AM IST


Telangana, Revenue Department, Village Governance Officers,
జీపీవో పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్..ఈ నెల 27న ఎగ్జామ్

తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (GPO) పోస్టులను భర్తీ చేసేందుకు రెండో విడతగా బుధవారం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 10 July 2025 9:55 AM IST


Telangana, CM Revanthreddy, Cabinet Meeting, Local Elections,
మ.2 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం..లోకల్ ఎలక్షన్స్‌పై క్లారిటీ వచ్చే ఛాన్స్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.

By Knakam Karthik  Published on 10 July 2025 8:45 AM IST


Kalehswaram Project, Harish Rao, Kaleswaram Commission, PC Ghosh
ఇవాళ మరోసారి కాళేశ్వరం కమిషన్‌ను కలవనున్న హరీష్‌రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరుకానున్నారు.

By Knakam Karthik  Published on 10 July 2025 8:11 AM IST


Betting Apps Case, Tollywood Celebreties, Enforcement Directorate, TG Police
రానా, విజయ్ దేవరకొండ సహా 29 మందిపై ఈడీ కేసు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చర్యలకు ఉపక్రమించింది.

By Knakam Karthik  Published on 10 July 2025 7:58 AM IST


Andrapradesh, Ap Government, mega parent-teacher meeting, Cm Chandrababu
'నేడే మెగా పేరెంట్ టీచర్ మీట్ 2.0'..సరికొత్త రికార్డు దిశగా ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకే రోజున 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం నిర్వహించనుంది.

By Knakam Karthik  Published on 10 July 2025 7:41 AM IST


Weather News, Andrapradesh, Telangana, Rain Alert
ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

By Knakam Karthik  Published on 10 July 2025 7:25 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశివారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి

By జ్యోత్స్న  Published on 10 July 2025 6:51 AM IST


Andrapradesh, Talliki Vandanam Scheme, Students, AP Government
శుభవార్త..ఇవాళే అకౌంట్లలో డబ్బులు జమ

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ తల్లికి వందనం రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

By Knakam Karthik  Published on 10 July 2025 6:47 AM IST


బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్
బ్యాటరీ సైకిల్ సిద్ధూని అభినందించిన పవన్ కళ్యాణ్

అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

By Medi Samrat  Published on 9 July 2025 9:45 PM IST


హమ్మయ్య.. అనుపమ సినిమా విడుదల కాబోతోంది..!
హమ్మయ్య.. అనుపమ సినిమా విడుదల కాబోతోంది..!

నటి అనుపమ పరమేశ్వరన్‌, సురేష్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' చిత్రానికి సంబంధించిన సెన్సార్ వివాదానికి ఫుల్ స్టాప్...

By Medi Samrat  Published on 9 July 2025 9:31 PM IST


ఎలోన్ మస్క్ స్టార్ లింక్‌కు ప్రభుత్వ ఆమోదం.. నెక్ట్స్ ట్రయల్స్
ఎలోన్ మస్క్ 'స్టార్ లింక్‌'కు ప్రభుత్వ ఆమోదం.. నెక్ట్స్ ట్రయల్స్

ఎలోన్ మస్క్ కు చెందిన ఉపగ్రహ ఇంటర్నెట్ వెంచర్, స్టార్‌లింక్ భారతదేశంలో కార్యకలాపాలను ప్రారంభించడానికి తుది నియంత్రణ అడ్డంకిని తొలగించింది

By Medi Samrat  Published on 9 July 2025 9:22 PM IST


Share it