తాజా వార్తలు - Page 760

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
BC, government, 42 percent reservation, CM Revanth, Telangana
42 శాతం రిజర్వేషన్ల కోసం.. ప్రభుత్వానికి బీసీలంతా అండగా ఉండాలి: సీఎం రేవంత్‌

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు.

By అంజి  Published on 13 July 2025 6:35 AM IST


horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 13-07-2025 నుంచి 19-07-2025 వరకు

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేసి ప్రశంసలు...

By జ్యోత్స్న  Published on 13 July 2025 6:23 AM IST


సెన్సార్ బోర్డుని విమర్శిస్తున్న ప్రేక్షకులు
సెన్సార్ బోర్డుని విమర్శిస్తున్న ప్రేక్షకులు

హాలీవుడ్ సినిమాలు భారత్ లో ఆడాలంటే చాలా కత్తెరలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రొమాంటిక్ సీన్స్, అసభ్యకరమైన సంకేతాలను దాదాపుగా కట్ చేస్తారు.

By Medi Samrat  Published on 12 July 2025 9:00 PM IST


ముగిసిన వీసా గ‌డువు.. గుహలో బతుకుతున్న రష్యన్ మహిళ
ముగిసిన వీసా గ‌డువు.. గుహలో బతుకుతున్న రష్యన్ మహిళ

గోకర్ణ ఆలయ సమీపంలోని అడవిలో ఉన్న రామతీర్థ కొండ పైన గుహలో నివసిస్తున్న ఒక రష్యన్ జాతీయురాలు, ఆమె ఇద్దరు కుమార్తెలను పోలీసు అధికారులు కనుగొన్నారు

By Medi Samrat  Published on 12 July 2025 8:15 PM IST


అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా టైటిల్ ఇదేనా.?
అనిల్ రావిపూడి – చిరంజీవి సినిమా టైటిల్ ఇదేనా.?

చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా 'మెగా 157' మీద మంచి క్రేజ్‌ఉంది.

By Medi Samrat  Published on 12 July 2025 7:31 PM IST


సహోద్యోగితో మహిళా కండక్టర్ అక్రమ సంబంధం.. సీరియ‌స్‌గా రియాక్టైన సంస్థ
సహోద్యోగితో మహిళా కండక్టర్ అక్రమ సంబంధం.. సీరియ‌స్‌గా రియాక్టైన సంస్థ

మహిళా కండెక్టర్ సహోద్యోగితో అక్రమ సంబంధం ఏర్పరచుకోవడంతో ఆమెను ఉద్యోగం నుండి తీసివేశారు.

By Medi Samrat  Published on 12 July 2025 6:32 PM IST


‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’
‘అమ్మాయిని చంపేశాను.. నన్ను చంపేయండి’

గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్‌లో 25 ఏళ్ల జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్‌ను ఆమె తండ్రి దీపక్ యాదవ్ కాల్చి చంపిన కేసులో కొత్త విషయాలు...

By Medi Samrat  Published on 12 July 2025 6:00 PM IST


15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు.

By Medi Samrat  Published on 12 July 2025 5:31 PM IST


మూసీ నది సమీపంలో ఏడుపు శ‌బ్ధం.. వెళ్లి చూస్తే..
మూసీ నది సమీపంలో ఏడుపు శ‌బ్ధం.. వెళ్లి చూస్తే..

శనివారం ఉదయం రామంతపూర్‌లోని మూసీ నది సమీపంలోని బహిరంగ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు నవజాత శిశువును వదిలివేసారు.

By Medi Samrat  Published on 12 July 2025 4:39 PM IST


కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?
కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన పార్టీ.. ఎందుకంటే.?

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి కోట వినుతను జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

By Medi Samrat  Published on 12 July 2025 4:08 PM IST


పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు
పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ లీడర్ పేర్ని నానిపై కేసు నమోదైంది.

By Medi Samrat  Published on 12 July 2025 3:51 PM IST


లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా..!
లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి డుమ్మా..!

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరవ్వలేదు

By Medi Samrat  Published on 12 July 2025 3:15 PM IST


Share it