తాజా వార్తలు - Page 755
విడాకులు మంజూరవ్వగానే నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు..!
అస్సాం నివాసి అయిన మాణిక్ అలీ తాను "స్వేచ్ఛ"ను తిరిగి పొందానని చెప్పాడు. అందుకు అతడు ఎవరూ తీసుకొని విధంగా నిర్ణయం తీసుకున్నాడు.
By Medi Samrat Published on 13 July 2025 8:31 PM IST
10,000 మందికి శస్త్రచికిత్సలు చేయించడమే ఆ ఎమ్మెల్యే లక్ష్యం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 13 July 2025 8:10 PM IST
'నా కోసం వెతకవద్దు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి'.. అదే జవాన్ చివరి ఫోన్..!
మహబూబాబాద్ జిల్లాలో ఆర్మీ జవాన్ ఆర్మీ జవాన్ కనిపించకుండా పోయాడు.
By Medi Samrat Published on 13 July 2025 7:42 PM IST
పవన్ కళ్యాణ్ రావాలి.. జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలి
జనసేన శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినూత, ఆమె భర్త చంద్రబాబు వద్ద పనిచేసే డ్రైవర్ శ్రీనివాస్ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 13 July 2025 7:29 PM IST
'హరి హర వీర మల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లాక్ అయినట్లే..!
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు — పార్ట్ 1 చిత్ర నిర్మాతలు జూలై 24న విడుదల తేదీని ప్రకటించారు.
By Medi Samrat Published on 13 July 2025 7:23 PM IST
రేపు హాలిడే.. ఈ విషయాలు గమనించండి..!
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు సోమవారం నాడు సెలవు ప్రకటించారు
By Medi Samrat Published on 13 July 2025 7:14 PM IST
వన్డే సిరీస్‌పై కన్నేసిన టీమిండియా.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలివిగో..
ప్రస్తుతం భారత పురుషుల జట్టుతో పాటు మహిళల, అండర్-19 జట్లు కూడా ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాయి.
By Medi Samrat Published on 13 July 2025 6:45 PM IST
వైసీపీ నేత అంబటి మురళిపై కేసు
వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరో వైసీపీ నేత అంబటి మురళిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
By Medi Samrat Published on 13 July 2025 5:55 PM IST
ట్యూషన్ చెబుతానంటూ ఇంటికి పిలిచి మైనర్ బాలికపై అత్యాచారం, ఆపై హత్య.. నిందితుడి బెయిల్‌పై కోర్టు సంచలన నిర్ణయం
నమాజ్ ట్యూషన్ చెబుతానంటూ మైనర్‌ను ఇంటికి పిలిపించి అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
By Medi Samrat Published on 13 July 2025 5:46 PM IST
హైదరాబాద్‌లో జరగనున్న బెంట్లీ ఇన్నోవేషన్ డే
స్మార్ట్ సిటీలు , హై-స్పీడ్ రైలు నుండి డిజిటల్ నీటి వ్యవస్థలు మరియు స్థిరత్వంతో కూడిన ఇంధన నెట్‌వర్క్‌ల వరకు మౌలిక సదుపాయాల పరంగా పరివర్తన దశలో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 July 2025 5:30 PM IST
శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!
శ్రీశైలం భక్తుల రద్దీ కారణంగా ఈ వారం ఉచిత స్పర్శదర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు.
By Medi Samrat Published on 13 July 2025 4:15 PM IST
'మల్లన్నా జాగ్రత్త'.. ఎమ్మెల్సీ కవిత హెచ్చరిక
తెలంగాణలో ఆడబిడ్డలంటే ఎంతో గౌరవం ఉంటుందని.. బీసీ బిడ్డల్లో గౌరవించే అవకాశం మెండుగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు
By Medi Samrat Published on 13 July 2025 3:30 PM IST














