తాజా వార్తలు - Page 751
నీటి వాటా విషయంలో చర్చ.. జులై 16న ఢిల్లీలో మీటింగ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
By Medi Samrat Published on 14 July 2025 7:53 PM IST
ఏ మాత్రం మారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)లో భారీ ఆర్థిక అవినీతి బయటపడింది. ఆడిటర్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది
By Medi Samrat Published on 14 July 2025 7:15 PM IST
2034 వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : సీఎం రేవంత్
ఇందిరమ్మ రాజ్యంలో పేదలు సుభిక్షంగా ఉండాలని సన్నబియ్యం ఇచ్చామని.. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
By Medi Samrat Published on 14 July 2025 6:30 PM IST
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7ల ముందస్తు ఆర్డర్‌లను ప్రారంభించిన సామ్‌సంగ్ ఇండియా
భారతదేశంలోని అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, ఇప్పటివరకు తమ అధునాతనమైన గెలాక్సీ జెడ్ సిరీస్ – గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మరియు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 July 2025 5:45 PM IST
గుడ్‌న్యూస్..బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్..ఇలా అప్లయ్ చేసుకోండి
ఉద్యోగ అభ్యర్థులకు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ తీపిక కబురు చెప్పింది.
By Knakam Karthik Published on 14 July 2025 5:41 PM IST
తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలో ఆసుపత్రి పాలైన సీజేఐ గవాయ్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి ఇటీవల తెలంగాణ పర్యటన సందర్భంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడి ఢిల్లీలో ఆసుపత్రి పాలయ్యారు
By Knakam Karthik Published on 14 July 2025 4:56 PM IST
రివార్డ్స్ గోల్డ్‌ను ప్రారంభించిన అమేజాన్ పే
అర్హత కలిగిన ప్రతి లావాదేవీపై ప్రైమ్ సభ్యులకు 5% క్యాష్ బాక్ మరియు నాన్-ప్రైమ్ కస్టమర్లకు 3% క్యాష్ బాక్ ను అందించే సరళమైన రివార్డ్స్ కార్యక్రమం,...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 July 2025 4:30 PM IST
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
తీన్మార్ మల్లన్నపై తెలంగాణ మహిళా కమిషన్‌కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు.
By Knakam Karthik Published on 14 July 2025 4:11 PM IST
పిల్లలు లేరని భూతవైద్యం కోసం వచ్చిన మహిళపై తాంత్రికుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లయి మూడేళ్లయినా పిల్లలు కలగకపోవడంతో శనివారం మధ్యాహ్నం భూతవైద్యం కోసం వచ్చిన...
By Medi Samrat Published on 14 July 2025 3:56 PM IST
బిందె సేద్యమా? ట్రాన్స్‌ఫార్మర్లు కూడా రిపేర్ చేయించే సత్తా లేదా?: కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 14 July 2025 3:48 PM IST
'ఇంతకంటే ప్రభుత్వం ఏం చేయగలదు'?.. నిమిషా ప్రియ ఉరి శిక్షపై కేంద్రం
కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. నిమిషా ప్రియ ఉరి శిక్ష ఖరారు తేదీ జూన్ 16న కాగా.. ఆమె శిక్షను ఆపేందుకు కేంద్ర...
By Medi Samrat Published on 14 July 2025 3:28 PM IST
Video: తిరుపతి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం..రెండు రైళ్లు దగ్ధం
తిరుపతి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 14 July 2025 3:24 PM IST














