తాజా వార్తలు - Page 741

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Andrapradesh, Former MLA Vallabhaneni Vamsi, Supreme Court, Ap High Court, Ap Government
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట..అరెస్ట్ నుంచి రక్షణ పొడిగింపు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది

By Knakam Karthik  Published on 17 July 2025 12:30 PM IST


National News, Bihra, Cm Nitish Kumar, Bihar Assembly Elections, Free Electricity
మరో ఉచిత పథకం ప్రకటించిన బిహార్ సీఎం

నీతీశ్ కుమార్ తాజాగా మరో పథకాన్ని తీసుకొచ్చారు. 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌​ను అందిస్తున్నట్లు వెల్లడించారు

By Knakam Karthik  Published on 17 July 2025 11:49 AM IST


Telangana, Mlc Kavitha, Brs, Congress Government, Bc Reservations
వాళ్లు నా దారికి రావాల్సిందే..బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్

బీఆర్ఎస్‌పై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

By Knakam Karthik  Published on 17 July 2025 11:17 AM IST


Hyderabad News, Congress Government, CM Revanthreddy, hoardings against the state government
Video: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌పై A-Z స్కామ్‌ల ఫ్లెక్సీల కలకలం

హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు వెలిశాయి

By Knakam Karthik  Published on 17 July 2025 10:39 AM IST


Mational News, Rajasthan, 9-year-old girl dies, cardiac arrest
విషాదం..స్కూల్‌లో టిఫిన్స్ బాక్స్ తెరుస్తుండగా విద్యార్థికి హార్ట్‌స్ట్రోక్..ఒక్కసారి కుప్పకూలడంతో

ఆదర్శ విద్యా మందిర్ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతోన్న తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మరణించింది.

By Knakam Karthik  Published on 17 July 2025 10:04 AM IST


Andrapradesh, AP Government, Court Cleaners, Daily Wage
Andrapradesh: కోర్టుల్లో దినసరి వేతనంతో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్

రాష్ట్రంలోని కోర్టుల పరిధిలో దినసరి వేతనంతో పని చేస్తున్న మసాల్చీలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది

By Knakam Karthik  Published on 17 July 2025 9:47 AM IST


Telangana, Local Body Elections , Zptc And Mptc Seats
రాష్ట్రంలో లోకల్ ఎలక్షన్స్‌కు MPTC, ZPTC స్థానాలు ఖరారు

తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతోంది.

By Knakam Karthik  Published on 17 July 2025 9:00 AM IST


Hyderabad News, Drunk Driving, Traffic Alert, Hyderabad Traffic Police
అలర్ట్..హైదరాబాద్‌లో ఇక నుంచి డే టైమ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు

By Knakam Karthik  Published on 17 July 2025 8:22 AM IST


Hyderabad News,  Sanath Nagar, Durodine Industries, Fire accident, Short circuit
Video: హైదరాబాద్‌లో ప్లాస్టిక్ ప్లేట్ల గోడౌన్‌లో మంటలు..రోబోతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని జింకలవాడలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

By Knakam Karthik  Published on 17 July 2025 8:05 AM IST


National News, Ahmedabad Plane Crash, Air India, fuel control switches
విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో ఎలాంటి సమస్య లేదు: ఎయిర్ ఇండియా

గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత DGCA ఆదేశాలను అనుసరించి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్‌ల తనిఖీలను పూర్తి చేసింది.

By Knakam Karthik  Published on 17 July 2025 7:43 AM IST


Andrapradesh, Cm Chandrababu, Economic and Industrial Development Report released
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల

స్వర్ణాంధ్ర -2047 సాకారం అయ్యేందుకు భవిష్యత్ ప్రణాళికగా ఏపీ ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు.

By Knakam Karthik  Published on 17 July 2025 7:23 AM IST


Telangana, Ambedkar Overseas Education Fund Scheme, Students, Congress Government
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులూ ఈ గుడ్ న్యూస్ మీకోసమే

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది

By Knakam Karthik  Published on 17 July 2025 7:00 AM IST


Share it