తాజా వార్తలు - Page 715

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..
జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి.. సంతోషమే కానీ..

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయిండ్రని.. ఆ విష‌యం ఇప్పుడిప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on 23 July 2025 8:09 PM IST


నలుగురు టెర్ర‌రిస్టులు అరెస్ట్‌.. ఆ ఉగ్రవాద గ్రూప్‌తో లింకులు..!
నలుగురు టెర్ర‌రిస్టులు అరెస్ట్‌.. ఆ ఉగ్రవాద గ్రూప్‌తో లింకులు..!

అల్-ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

By Medi Samrat  Published on 23 July 2025 7:35 PM IST


ఫోన్ ట్యాపింగ్‌ చట్టవిరుద్దం కాదు.. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది : సీఎం రేవంత్
ఫోన్ ట్యాపింగ్‌ చట్టవిరుద్దం కాదు.. దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది : సీఎం రేవంత్

ఫోన్ ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం కాదని.. ట్యాపింగ్‌పై నాకు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు, ఇస్తే విచార‌ణ‌కు వెళ్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on 23 July 2025 6:45 PM IST


Telangana, Cabinet Meeting, Congress Government, Financial Assistance To Women
ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం..మహిళలకు రూ.2500పై చర్చ!

ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on 23 July 2025 5:47 PM IST


Telangana, Health Medical And Family Welfare Department, Promotions, Associate Professors, Professors
అసోసియేట్ ప్రొఫెసర్లకు గుడ్‌న్యూస్..ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వం

తెలంగాణలో మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోన్న అసోసియేట్ ప్రొఫెసర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

By Knakam Karthik  Published on 23 July 2025 5:27 PM IST


త‌ప్పిన పెను ప్ర‌మాదం.. టేకాఫ్‌కు ముందు ఇండిగో విమానం ఇంజిన్‌లో చెలరేగిన‌ మంటలు
త‌ప్పిన పెను ప్ర‌మాదం.. టేకాఫ్‌కు ముందు ఇండిగో విమానం ఇంజిన్‌లో చెలరేగిన‌ మంటలు

అహ్మదాబాద్ నుంచి డయ్యూకు బయలుదేరిన ఇండిగో విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on 23 July 2025 5:04 PM IST


Telangana, Brs, Ktr, Congress, Cm Revanthreddy
మల్కాజ్‌గిరిలో ఇద్దరు కాంగ్రెస్ గూండాలకు బుద్ధి చెప్తాం: కేటీఆర్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్‌కు ప్రీ ఫైనల్స్ లాంటివి..అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 23 July 2025 4:59 PM IST


Business News, Myntra, Enforcement Directorate, Foreign Exchange Management Act,
ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘన..'మింత్రా'పై ఈడీ కేసు

ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) కొరడా ఝుళిపించింది.

By Knakam Karthik  Published on 23 July 2025 4:24 PM IST


ఆంధ్రప్రదేశ్‌ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం
ఆంధ్రప్రదేశ్‌ని పెట్టుబడులకు గేట్ వేగా మార్చుతాం

అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ గేట్ వేగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

By Medi Samrat  Published on 23 July 2025 4:18 PM IST


నాలుగో టెస్టు.. మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
నాలుగో టెస్టు.. మూడు మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగో మ్యాచ్ కొద్దిసేప‌టి క్రితం ప్రారంభం అయ్యింది

By Medi Samrat  Published on 23 July 2025 3:41 PM IST


Andrapradesh, cancer prevention Machines, Kakinada, Guntur, Kadapa
ఏపీలో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు..3 జిల్లాల్లో ఆధునిక రేడియేషన్ పరికరాలు

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నిరోధానికి కీలక ముందడుగు పడింది

By Knakam Karthik  Published on 23 July 2025 3:38 PM IST


Nationak News, Vice Presidential elections, Election Commission
ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను ప్రారంభించిన ఈసీ

ఉప రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా తర్వాత, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది.

By Knakam Karthik  Published on 23 July 2025 2:41 PM IST


Share it