తాజా వార్తలు - Page 661
రాష్ట్రంలో యువతకు మంత్రి లోకేశ్ శుభవార్త..స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పోర్టల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్‌ను ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:06 AM IST
జాతీయ చేనేత దినోత్సవం..33 మందికి అవార్డులు ప్రదానం చేయనున్న ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:41 AM IST
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మూడ్రోజుల పాటు వర్షాలు
తెలంగాణకు మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:22 AM IST
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:04 AM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి
By Knakam Karthik Published on 7 Aug 2025 6:56 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశివారి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి
గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
By జ్యోత్స్న Published on 7 Aug 2025 6:36 AM IST
వికలాంగ విద్యార్థుల మెయింటెనెన్స్ అలవెన్స్‌ను రూ.4000కు పెంచిన ప్రభుత్వం
వికలాంగ విద్యార్థుల సౌకర్యాల కోసం యోగి ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. వికలాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పాఠశాలల్లో...
By Medi Samrat Published on 6 Aug 2025 9:30 PM IST
భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచిన ట్రంప్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధిస్తున్న సుంకాలను 50 శాతానికి పెంచారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Medi Samrat Published on 6 Aug 2025 8:45 PM IST
నాయీ బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మరో హమీని నెరవేర్చడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.
By Medi Samrat Published on 6 Aug 2025 8:09 PM IST
బుమ్రా గైర్హాజరీలో 'భారత విజయం కేవలం యాదృచ్ఛికమే'
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌లను భారత్ గెలవడం కేవలం యాదృచ్ఛికమేనని గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్...
By Medi Samrat Published on 6 Aug 2025 7:44 PM IST
గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని...
By Medi Samrat Published on 6 Aug 2025 6:54 PM IST
చైనా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఆ ఘర్షణ తర్వాత ఇదే తొలిసారి..!
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31 నుంచి చైనా పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 6 Aug 2025 6:10 PM IST














