తాజా వార్తలు - Page 574
మా వైపు నుండి చాలా పెద్ద తప్పు జరిగింది..!
అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జాన్ మీషిర్మర్ ట్రంప్ భారత్ పట్ల వ్యవహరిస్తున్న విధానాన్ని...
By Medi Samrat Published on 2 Sept 2025 5:43 PM IST
ఏపీని అలా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: హోంమంత్రి అనిత
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన స్లీఫర్ డాగ్స్ పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 5:30 PM IST
OTT విడుదలకు సిద్ధమైన 'కన్నప్ప'
ఈ సంవత్సరం ఎక్కువగా మాట్లాడిన సినిమాలలో కన్నప్ప కూడా ఉంది.
By Medi Samrat Published on 2 Sept 2025 5:16 PM IST
Video : నవ్వులు పూయించిన ప్రధాని మోదీ
జపాన్, చైనా పర్యటనల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారతదేశానికి తిరిగి వచ్చారు.
By Medi Samrat Published on 2 Sept 2025 4:48 PM IST
ఎరువుల సరఫరాపై రైతులు ఆందోళన చెందొద్దు, నిల్వలు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో ఎరువుల సరఫరాపై రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... డిమాండ్ కంటే అదనంగానే నిల్వలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 4:30 PM IST
హైడ్రాకు సంబంధించి ఫిర్యాదు చేయాలా? ఇదే టోల్ ఫ్రీ నెంబర్
హైదరాబాద్ నగరంలో హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడానికి టోల్‌ఫ్రీ నంబరు 1070 అందుబాటులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:38 PM IST
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:09 PM IST
బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటన విడుదల చేసింది
By Knakam Karthik Published on 2 Sept 2025 2:23 PM IST
కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్
కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 1:33 PM IST
తప్పిపోయిన భర్తను ఇన్‌స్టా రీల్‌లో ఆమెతో చూసిన భార్య.. చివరికి ఏమైందంటే?
ఉత్తరప్రదేశ్‌లో దాదాపు ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూసిన తర్వాత.. వారిని పోలీసులు...
By అంజి Published on 2 Sept 2025 1:22 PM IST
మొట్టమొదటి స్వదేశీ చిప్‌ను మోదీకి బహూకరించిన అశ్వినీ వైష్ణవ్
విక్రమ్-32 బిట్ ప్రాసెసర్ చిప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సెమికాన్ ఇండియా 2025లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బహూకరించారు,
By Knakam Karthik Published on 2 Sept 2025 1:15 PM IST
పురుగు మందుల వినియోగం తగ్గించిన రైతులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 2 Sept 2025 12:57 PM IST














