కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా తెలియజేశారు.

By Knakam Karthik
Published on : 2 Sept 2025 1:33 PM IST

Telangana, Vikarabad District,  Kodangal Medical College, National Medical Commission, Damodar Raja Narasimha

కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్

వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎక్స్ వేదికగా తెలియజేశారు. 50 ఎంబీబీఎస్ సీట్లతో కాలేజీకి అనుమతులు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హెల్త్ సెక్రటరీ, మెడికల్‌ ఎడ్యుకేషన్ అధికారులను మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. కాగా ఈ ఏడాది నుంచే కొడంగల్ కాలేజీలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నట్లు ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Next Story