తాజా వార్తలు - Page 562

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Video : స్కూటీని తోలుకుని వెళ్లే బదులు.. మోసుకెళ్లడమే బెటర్..!
Video : స్కూటీని తోలుకుని వెళ్లే బదులు.. మోసుకెళ్లడమే బెటర్..!

గురుగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్ నుండి తప్పించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌ను భుజాలపై ఎత్తుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

By Medi Samrat  Published on 5 Sept 2025 8:30 PM IST


సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష
సోమవారం కల్లా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం కావాలి.. తురకపాలెం వరుస మరణాలపై సీఎం అత్యవసర సమీక్ష

గత రెండు నెలలుగా గుంటూరు జిల్లా తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న వరుస మరణాలపైనా, ఆ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ముఖ్యమంత్రి...

By Medi Samrat  Published on 5 Sept 2025 7:45 PM IST


ఎనిమిది నెలల కిందటే అమెరికాలో ఉద్యోగం.. ఇంతలో విషాదం
ఎనిమిది నెలల కిందటే అమెరికాలో ఉద్యోగం.. ఇంతలో విషాదం

అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడి జీవితం విషాదాంతమైంది.

By Medi Samrat  Published on 5 Sept 2025 7:15 PM IST


తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల
తురకపాలెం మృత్యుఘోషపై ప్రభుత్వం స్పందించాలి : షర్మిల

గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో గత ఎనిమిది నెలల వ్యవధిలో ఏకంగా 32 మంది గ్రామస్థులు అనుమానాస్పద రీతిలో మరణించారు.

By Medi Samrat  Published on 5 Sept 2025 6:45 PM IST


బాలయ్య కన్ఫర్మ్ చేశారు.. అఖండ-2 వాయిదా..!
బాలయ్య కన్ఫర్మ్ చేశారు.. అఖండ-2 వాయిదా..!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల 'అఖండ 2' సినిమా థియేటర్లలో సెప్టెంబర్ 25 నుండి విడుదల కావాల్సి ఉంది.

By Medi Samrat  Published on 5 Sept 2025 6:30 PM IST


Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన న‌వ వ‌ధువు
Video : సమోసాలు తీసుకుని రాలేదని భర్తను కొట్టించిన న‌వ వ‌ధువు

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటనలో, తనకు సమోసాలు తీసుకురాలేదని కొత్తగా పెళ్లైన ఒక మహిళ తన భర్తను కొట్టింది.

By Medi Samrat  Published on 5 Sept 2025 5:59 PM IST


Andrapradesh, Cm Chandrababu, AP Government, Helicopter Changed
సీఎం చంద్రబాబు వినియోగిస్తున్న హెలికాప్టర్ మార్పు

ముఖ్యమంత్రి చంద్రబాబు వినియోగిస్తున్న హెలీకాప్టర్‌ను మార్చారు.

By Knakam Karthik  Published on 5 Sept 2025 5:24 PM IST


భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్
భక్తులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్

గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, హైదరాబాద్ మెట్రో రైలు పని వేళలను పొడిగించినట్లు ప్రకటించింది.

By Medi Samrat  Published on 5 Sept 2025 5:11 PM IST


Hyderabad News, Cm Revanthreddy, Teachers Day Celebrations
సీఎంలు ఆ మూడుశాఖలే వారి దగ్గర పెట్టుకుంటారు..కానీ నేను: సీఎం రేవంత్

రవీంద్రభారతిలో గురుపూజోత్సవం-2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేను ఉంటే విద్యా శాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడుతారనో కొందరు నాపై...

By Knakam Karthik  Published on 5 Sept 2025 4:45 PM IST


భారత్‌, రష్యాను కోల్పోయాం : ట్రంప్
భారత్‌, రష్యాను కోల్పోయాం : ట్రంప్

భారత్‌పై అమెరికా విధించిన సుంకాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

By Medi Samrat  Published on 5 Sept 2025 4:41 PM IST


Telangana, Dasara Holidays, School Students, Dasara vacation
Telangana: విద్యార్థులకు గుడ్‌న్యూస్..13 రోజులు దసరా సెలవులు

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది

By Knakam Karthik  Published on 5 Sept 2025 4:09 PM IST


శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాపై లుకౌట్ సర్క్యులర్ జారీ
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాపై లుకౌట్ సర్క్యులర్ జారీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.

By Medi Samrat  Published on 5 Sept 2025 4:05 PM IST


Share it