తాజా వార్తలు - Page 504
12వ తరగతి విద్యార్థినిపై డ్యాన్స్ టీచర్ పలుమార్లు అత్యాచారం
ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని ఒక డ్యాన్స్ అకాడమీలో 12వ తరగతి విద్యార్థినిపై డ్యాన్స్ టీచర్ అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 22 Sept 2025 6:55 AM IST
Telangana: నేడు ఈ 10 జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక జారీ
తెలంగాణలోని 10 జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 22 Sept 2025 6:42 AM IST
తెలంగాణ రైతులకు శుభవార్త.. అదనంగా 1.17 లక్షల టన్నుల యూరియా
బతుకమ్మ పండుగ వేళ.. రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ...
By అంజి Published on 22 Sept 2025 6:35 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం
బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపారమున స్నేహితుల నుంచి పెట్టుబడులు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు...
By జ్యోత్స్న Published on 22 Sept 2025 6:14 AM IST
తెలంగాణ స్థానికతపై హైకోర్టు తీర్పు..సుప్రీంకోర్టులో విద్యార్థుల పిటిషన్
తెలంగాణ లోకల్ అభ్యర్థి కోటా నిబంధనలపై పోర్లపర్త సార్థిరెడ్డి నేతృత్వంలో 27 మంది తెలంగాణ విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 9:10 PM IST
ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో పాలిటిక్స్ వద్దు..ఆటగాళ్లకు ఐసీసీ వార్నింగ్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత్ – పాక్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 21 Sept 2025 8:20 PM IST
Andrapradesh: తెలుగులో జీఎస్టీ 2.0 జీవోలు రిలీజ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జీఎస్టీ 2.0 కు సంబంధించి తెలుగులో విడుదల చేసిన అన్ని జీవోల బుక్‌లెట్ ను ఆదివారం ఆవిష్కరించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 7:30 PM IST
కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..పంజాగుట్ట పీఎస్‌లో కేసు
లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది
By Knakam Karthik Published on 21 Sept 2025 6:18 PM IST
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది: మోదీ
రేపటి నుంచి భారతదేశ అభివృద్ధి పరుగులు పెడుతుంది..అని భారత ప్రధాని మోదీ అన్నారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:15 PM IST
జాగ్రత్త..రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 21 Sept 2025 5:06 PM IST
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ వెలుగు నింపింది : మంత్రి లోకేశ్
పేద ప్రజల జీవితాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) వెలుగు నింపింది..అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు
By Knakam Karthik Published on 21 Sept 2025 4:58 PM IST
వారు చనిపోవడానికి కారణం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే: హరీశ్‌రావు
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Sept 2025 4:20 PM IST














