తాజా వార్తలు - Page 378
Telangana: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు..టీజీపీఎస్సీ కీలక నిర్ణయం
గ్రూప్-1పై టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 12 Sept 2025 7:41 AM IST
భారత ఉపరాష్ట్రపతిగా నేడు రాధాకృష్ణన్ ప్రమాణం
భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణం చేయనున్నారు
By Knakam Karthik Published on 12 Sept 2025 7:29 AM IST
రిజర్వేషన్ల బిల్లుకు కాదు..పంచాయతీ రాజ్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం,2025 బిల్లు పై గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ సంతకం చేయడంతో గెజిట్ విడుదలయ్యింది.
By Knakam Karthik Published on 12 Sept 2025 7:09 AM IST
రైతులకు శుభవార్త..రాష్ట్రానికి 24,894 మెట్రిక్ టన్నుల యూరియా
ఆంధప్రదేశ్‌లో యూరియా కోసం అవస్థలు పడుతోన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుభవార్త అందించారు
By Knakam Karthik Published on 12 Sept 2025 6:54 AM IST
దినఫలాలు: నేడు ఈ రాశి నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు
అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
By జ్యోత్స్న Published on 12 Sept 2025 6:38 AM IST
గుడ్‌న్యూస్.. రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులకు అక్టోబర్ 31 వరకు అవకాశం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా 29,796 రేషన్ షాపుల ద్వారా తెల్లరేషన్ కార్డులదారులకు పారదర్శకంగా బియ్యం, తదితర సరుకుల పంపిణీ చేయడం జరుగుతుందని...
By Medi Samrat Published on 11 Sept 2025 9:20 PM IST
వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి...
By Medi Samrat Published on 11 Sept 2025 8:50 PM IST
మానవ దంతాలు మారణాయుధాలు కాదు : హైకోర్టు
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 324 ప్రకారం మానవ దంతాలను "మారణాత్మక ఆయుధాలుగా" పరిగణించరాదంటూ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు రివ్యూ పిటిషన్‌ను పాక్షికంగా...
By Medi Samrat Published on 11 Sept 2025 8:30 PM IST
ఐశ్వర్యరాయ్ ఫొటోలు వాడొద్దు : ఢిల్లీ హైకోర్టు
ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన ఫొటోలను, పేరును అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆమె దాఖలు చేసిన...
By Medi Samrat Published on 11 Sept 2025 7:50 PM IST
డబ్బులిచ్చి నన్ను టార్గెట్ చేశారు : మంత్రి నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రభుత్వం ఇథనాల్-మిశ్రమ ఇంధనాన్ని విడుదల చేయడానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తీవ్ర...
By Medi Samrat Published on 11 Sept 2025 7:37 PM IST
ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
By Medi Samrat Published on 11 Sept 2025 7:13 PM IST
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్...
By Medi Samrat Published on 11 Sept 2025 7:06 PM IST














