తాజా వార్తలు - Page 326
వర్సిటీల్లో 3,282 పోస్టులు.. 100 రోజుల కార్యాచరణ ప్రకటించిన మంత్రి లోకేష్
ఉన్నత విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు, పాలనను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేస్తోందని..
By అంజి Published on 27 Sept 2025 7:21 AM IST
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు
గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీలు) వర్గానికి 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవో నంబర్ 9ని...
By అంజి Published on 27 Sept 2025 7:02 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి
ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి.
By జ్యోత్స్న Published on 27 Sept 2025 6:48 AM IST
తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు.
By Medi Samrat Published on 26 Sept 2025 9:53 PM IST
బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రఅల్పపీడనం కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
By Medi Samrat Published on 26 Sept 2025 8:20 PM IST
స్టీల్ ప్లాంట్‌లో కూలిన నిర్మాణం.. ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో సిల్తారా చౌకీ ప్రాంతంలోని గోదావరి స్టీల్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ పనులు ముగించుకుని విచారణకు వచ్చిన ఉద్యోగులపై...
By Medi Samrat Published on 26 Sept 2025 8:10 PM IST
సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించిన ఐసీసీ
పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన చర్యలకుగాను మ్యాచ్ ఫీజు జరిమానా విధించబడింది.
By Medi Samrat Published on 26 Sept 2025 7:28 PM IST
రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాసీ రాజస్థానీయులు భాగస్వాములు
ప్రవాసీ రాజస్థానీలు ఎక్కడికి వెళ్ళినా వారి సంస్కృతి, ఆలోచనలు , రాజస్థానీ మట్టి పరిమళాన్ని వ్యాప్తి చేస్తారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sept 2025 7:10 PM IST
ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ.. బుధవారం తన నివాసంలో ప్రవాసీ రాజస్థానీ దివస్ లోగోను ఆవిష్కరించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Sept 2025 7:05 PM IST
15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించాం : సీఎం చంద్రబాబు
కూటమి ప్రభుత్వం 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 26 Sept 2025 6:46 PM IST
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు మరోసారి అవమానం
అంతర్జాతీయంగా పాకిస్థాన్‌కు మరోసారి అవమానం ఎదురైంది.
By Medi Samrat Published on 26 Sept 2025 6:29 PM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం దసరా సెలవులను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు ప్రకటించింది
By Knakam Karthik Published on 26 Sept 2025 5:20 PM IST














