తాజా వార్తలు - Page 327
బెట్టింగ్ యాప్స్ కేసు..విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 5:20 PM IST
మొంథా తుఫాన్ నష్టంపై సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర బృందం
మొంథా తుపాను నష్టంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కేంద్ర బృందం కలిసింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 4:50 PM IST
అరెస్టైన డాక్టర్ షాహీన్ గురించి వెలుగులోకి షాకింగ్ విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన పేలుడు ఘటన తర్వాత తాజాగా మరో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 11 Nov 2025 4:13 PM IST
ఢిల్లీ పేలుడు కేసు NIAకి అప్పగింత
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసును కేంద్ర హోంశాఖ జాతీయ దర్యాప్తు బృందం (NIA)కు అప్పగించింది.
By Knakam Karthik Published on 11 Nov 2025 3:37 PM IST
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు.
By Medi Samrat Published on 11 Nov 2025 3:30 PM IST
అందెశ్రీ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేస్తాం, పద్మశ్రీ దక్కేలా వారిద్దరూ సహకరించాలి: సీఎం రేవంత్
పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన వ్యక్తి అందెశ్రీ..అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:44 PM IST
ఢిల్లీ పేలుడు.. వెలుగులోకి టెర్రరిస్టు డాక్టర్ల గ్రూపు లింకులు
ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో పార్కింగ్‌లో జరిగిన పేలుడు ఘటన తర్వాత మొత్తం టెర్రరిస్టు డాక్టర్ల గుంపుకు ఉన్న లింకులు వెలుగులోకి వచ్చాయి.
By Medi Samrat Published on 11 Nov 2025 2:41 PM IST
Video: ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు, పాడె మోసిన సీఎం రేవంత్
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ఘట్‌కేసర్‌లో అధికార లాంఛనాలతో ముగిశాయి.
By Knakam Karthik Published on 11 Nov 2025 2:32 PM IST
మధుమేహం.. ఈ విషయాలు తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో చాలా మంది చిన్నప్పటి నుంచే డయాబెటిస్ బారిన పడుతున్నారు.
By అంజి Published on 11 Nov 2025 1:30 PM IST
ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటన..12కి పెరిగిన మృతుల సంఖ్య
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగిందని, గాయపడిన మరో ముగ్గురు వ్యక్తులు మరణించారని పోలీసులు మంగళవారం తెలిపారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 1:29 PM IST
జుబ్లీహిల్స్ బైపోల్.. పలు చోట్ల ఈవీఎంల మొరాయింపు.. స్వల్ప ఉద్రిక్తతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.
By అంజి Published on 11 Nov 2025 12:30 PM IST
దేశ భద్రతపై రాజీలేదు, వారికి తగిన శిక్ష విధిస్తాం..పేలుడు ఘటనపై మోదీ హెచ్చరిక
భూటాన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు.
By Knakam Karthik Published on 11 Nov 2025 12:24 PM IST











