తాజా వార్తలు - Page 289
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి
వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
By జ్యోత్స్న Published on 9 Oct 2025 6:33 AM IST
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మరి కాంగ్రెస్ సంగతేంటి.?
బీహార్ ఎన్నికల సమరం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.
By Medi Samrat Published on 8 Oct 2025 9:20 PM IST
Video : 10 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాడు.. అవార్డ్ పంక్షన్‌లో మాత్రం అందరినీ ఆకట్టుకున్నాడు..!
సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్కడ అతడికి సత్కారం కూడా జరిగింది.
By Medi Samrat Published on 8 Oct 2025 8:50 PM IST
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 8:10 PM IST
శ్రీశైలంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని.. ఏర్పాట్లపై సీఎం సమీక్ష
ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
By Medi Samrat Published on 8 Oct 2025 7:30 PM IST
నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసి.. ఆ తర్వాత కారం చల్లి..
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది.
By Medi Samrat Published on 8 Oct 2025 6:52 PM IST
ఔరంగజేబు పాలనలో తప్ప భారత్ ఎప్పుడూ ఐక్యంగా లేదు.. పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్‌పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 8 Oct 2025 6:27 PM IST
రేపు పిఠాపురం పర్యటనకు వెళ్లనున్న పవన్ కళ్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పర్యటించనున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2025 5:55 PM IST
అమృత ఆరోగ్య పథకంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
అనాథలు, నిరాశ్రయులు, సీనియర్ సిటిజన్లకోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 8 Oct 2025 5:24 PM IST
Breaking: బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ రేపటికి వాయిదా
బీసీ రిజర్వేషన్ల అంశం విచారణను తెలంగాణ హైకోర్టు రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది
By Knakam Karthik Published on 8 Oct 2025 4:57 PM IST
నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఫేజ్-1ని ప్రారంభించిన ప్రధాని మోదీ
నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA) ఫేజ్- 1ని బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు
By Knakam Karthik Published on 8 Oct 2025 4:04 PM IST
రాష్ట్రంలో 67 వేల ఉద్యోగాలు..రూ.1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
11వ SIPB సమావేశంలో రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది
By Knakam Karthik Published on 8 Oct 2025 3:55 PM IST














