తాజా వార్తలు - Page 288

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..
'భారత్‌తో సంబంధాలు మెరుగుపడాలి.. లేకుంటే..'

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి కాలంలో భారత్‌పై అత్యధిక సుంకాలు విధించారు.

By Medi Samrat  Published on 9 Oct 2025 8:45 AM IST


Interantional News, Israel, Hamas, US President Donald Trump, Gaza peace plan
యుద్ధం ముగింపు దిశగా ఇజ్రాయెల్, హమాస్..శాంతి చర్చలకు అంగీకారం

రెండేళ్లుగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది

By Knakam Karthik  Published on 9 Oct 2025 8:39 AM IST


చిన్నారులను బ‌లిగొన్న‌ దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
చిన్నారులను బ‌లిగొన్న‌ దగ్గు సిరప్.. శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్

తమిళనాడులోని ఫార్మాస్యూటికల్ కంపెనీ శ్రీసన్ ఫార్మా తయారు చేసిన విషపూరిత కోల్డ్‌రిఫ్ దగ్గు సిరప్ మధ్యప్రదేశ్‌లో కనీసం 20 మంది చిన్నారులను బలిగొంది.

By Medi Samrat  Published on 9 Oct 2025 8:30 AM IST


Telangana, Hyderabad, Harishrao, House Arrest, Brs, Congress
Video: కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్..ఇళ్లను చుట్టుముట్టిన పోలీసులు

"చలో బస్ భవన్" పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

By Knakam Karthik  Published on 9 Oct 2025 7:50 AM IST


Andrapradesh, Andhra Pradesh universities, Vice chancellors appointment, Higher education AP
ఏపీలోని ఐదు ప్రధాన వర్సిటీలకు వీసీల నియామకం

రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

By Knakam Karthik  Published on 9 Oct 2025 7:22 AM IST


Andrapradesh, AP Government, Nara Lokesh, Government Teachers
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: లోకేశ్

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 9 Oct 2025 7:08 AM IST


Hyderabad News, Brs,  Chalo Bus Bhavan, Tgsrtc, Congress
నేడు చలో బస్ భవన్‌కు బీఆర్ఎస్ పిలుపు

హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ చేపట్టనున్నారు

By Knakam Karthik  Published on 9 Oct 2025 7:04 AM IST


Hyderabad News, JubileeHills ByElection, Naveen Yadav, Congress, Telangana, Aicc, TelanganaPolitics
జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్...ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఇదే

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది.

By Knakam Karthik  Published on 9 Oct 2025 6:50 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశివారికి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి

వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

By జ్యోత్స్న  Published on 9 Oct 2025 6:33 AM IST


Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మ‌రి కాంగ్రెస్ సంగతేంటి.?
Bihar : త్వరలో మహాకూటమి సీట్ల ప్రకటన.. ఆర్జేడీకి 135.. మ‌రి కాంగ్రెస్ సంగతేంటి.?

బీహార్ ఎన్నిక‌ల స‌మ‌రం ఊపందుకుంది. దీంతో మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య త్వరలో సీట్ల పంపకం జరగనుంది.

By Medi Samrat  Published on 8 Oct 2025 9:20 PM IST


Video : 10 ఏళ్లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.. అవార్డ్ పంక్ష‌న్‌లో మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు..!
Video : 10 ఏళ్లు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు.. అవార్డ్ పంక్ష‌న్‌లో మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు..!

సంజూ శాంసన్ CEAT క్రికెట్ రేటింగ్ అవార్డ్స్ 2025కి హాజరయ్యాడు. అక్క‌డ అత‌డికి సత్కారం కూడా జ‌రిగింది.

By Medi Samrat  Published on 8 Oct 2025 8:50 PM IST


42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం
42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం : మంత్రి పొన్నం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామ‌ని మంత్రి పొన్నం ప్రభాకర్ స్ప‌ష్టం చేశారు.

By Medi Samrat  Published on 8 Oct 2025 8:10 PM IST


Share it