తాజా వార్తలు - Page 281

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
ఛేజ్ మాస్ట‌ర్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన తిలక్ వర్మ..!
'ఛేజ్ మాస్ట‌ర్' రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన తిలక్ వర్మ..!

తెలుగు తేజం తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు.

By Medi Samrat  Published on 15 Dec 2025 9:20 PM IST


నేతన్నలకు, ఉద్యోగులకు మంత్రి సవిత గుడ్ న్యూస్
నేతన్నలకు, ఉద్యోగులకు మంత్రి సవిత గుడ్ న్యూస్

చేనేత సహకార సంఘాలకు, ఆప్కో ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలియజేశారు.

By Medi Samrat  Published on 15 Dec 2025 9:16 PM IST


SIR కు భయపడే ప్రాణం తీసుకున్నాడు..!
SIR కు భయపడే ప్రాణం తీసుకున్నాడు..!

‘Fearing’ SIR, another person dies by suicide in Bengal

By Medi Samrat  Published on 15 Dec 2025 8:30 PM IST


విజయవాడకు వైఎస్‌ జగన్‌
విజయవాడకు వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 16వ తేదీ విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు.

By Medi Samrat  Published on 15 Dec 2025 7:50 PM IST


ఎస్పీబీ విగ్రహ వివాదం.. శైలజ ఏమ‌న్నారంటే..?
ఎస్పీబీ విగ్రహ వివాదం.. శైలజ ఏమ‌న్నారంటే..?

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పెట్టడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే అక్కడ ఎస్పీబీ విగ్రహం వద్దని పలు...

By Medi Samrat  Published on 15 Dec 2025 7:10 PM IST


ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఎన్నికల్లో గెలిచాడు..!
ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.. ఎన్నికల్లో గెలిచాడు..!

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సంగారెడ్డిలో సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థి మరణానంతరం విజయం సాధించాడు.

By Medi Samrat  Published on 15 Dec 2025 6:30 PM IST


గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ వచ్చేసింది..!
గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్ వచ్చేసింది..!

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఈ రోజు 'గెలాక్సీ జెడ్ ట్రైఫోల్డ్' (Galaxy Z TriFold) విడుదలను ప్రకటించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 Dec 2025 6:22 PM IST


పుష్ప-2 రికార్డును బద్దలు కొట్టిన ధురంధర్..!
'పుష్ప-2' రికార్డును బద్దలు కొట్టిన ధురంధర్..!

బాలీవుడ్‌లో విడుదలైన 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

By Medi Samrat  Published on 15 Dec 2025 6:01 PM IST


ఇక తందూరీ రోటీ దొరకదు.. ఎందుకంటే..?
ఇక 'తందూరీ రోటీ' దొరకదు.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో తందూరీ రోటీ బంద్ చేస్తూ DPCC కీలక నిర్ణయం తీసుకుంది.

By Medi Samrat  Published on 15 Dec 2025 5:38 PM IST


Hyderabad News, Telangana High Court, GHMC, division delimitation
GHMC డివిజన్లు పెంపుపై హైకోర్టులో పిటిషన్

జీహెచ్‌ఎంసీలోని డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది

By Knakam Karthik  Published on 15 Dec 2025 5:27 PM IST


సహజీవనం చేసిన మహిళ తల నరికి.. మరో స్త్రీని వివాహం చేసుకోడానికి ప్రయత్నించి..
సహజీవనం చేసిన మహిళ తల నరికి.. మరో స్త్రీని వివాహం చేసుకోడానికి ప్రయత్నించి..

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తనతో లివిన్ ఉంటున్న మహిళ తల నరికి, ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఒక...

By Medi Samrat  Published on 15 Dec 2025 5:20 PM IST


ఉగ్రవాది తల్లి మాటలు వింటే..!
ఉగ్రవాది తల్లి మాటలు వింటే..!

ఆస్ట్రేలియా బీచ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 16మంది ప్రజలను చంపేశారు. ఈ ఘటనపై కాల్పులు జరిపిన ఉగ్రవాది తల్లి స్పందించారు.

By Medi Samrat  Published on 15 Dec 2025 5:09 PM IST


Share it