తాజా వార్తలు - Page 250
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి.!
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం , పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Dec 2025 7:18 PM IST
క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ
టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. నాలుగు మంచి మాటలు చెప్పాలని చేసిన ప్రయత్నంలో రెండు సరైన పదాలు మాట్లాడలేకపోయానని ఆ విషయంలో క్షమాపణలు...
By Medi Samrat Published on 23 Dec 2025 6:46 PM IST
కేసీఆర్‌ను చూసి గజగజ వణుకుతున్నారు
కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షులు, మంత్రులు అయ్యారని మాజీమంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
By Medi Samrat Published on 23 Dec 2025 6:13 PM IST
టీ20 క్రికెట్‌లో సంచలనం.. భవిష్యత్‌లో ఈ రికార్డ్ బ్రేక్ చేయడం కష్టమే..!
ఇండోనేషియా ఫాస్ట్ బౌలర్ గేదె ప్రియందన అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 23 Dec 2025 5:42 PM IST
Hyderabad : అత్తాపూర్‌లో హిట్ అండ్ రన్.. కానిస్టేబుల్ దుర్మరణం
అత్తాపూర్ హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందారు.
By Medi Samrat Published on 23 Dec 2025 5:22 PM IST
సుప్రీంకోర్టులో ASGలు నియామకం..టీడీపీ మాజీ ఎంపీకి అవకాశం
సుప్రీంకోర్టులో ముగ్గురు సీనియర్ అడ్వకేట్లను అడిషనల్ సొలిసిటర్ జనరల్స్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 5:21 PM IST
భక్తులకు అలర్ట్..మేడారంలో రేపు దర్శనాలు బంద్..కారణం ఇదే!
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు కీలక సూచన జారీ అయింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:27 PM IST
హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ కామెంట్స్..మంచు మనోజ్ క్షమాపణలు
నటుడు శివాజీ సినీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ వివాదస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ మంచు మనోజ్ కూడా స్పందించారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 4:00 PM IST
శుభవార్త.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 23 Dec 2025 3:47 PM IST
Video : 14 ఏళ్లకే తనేంటో నిరూపించుకున్నాడు.. పాక్ అభిమానుల అతి చూస్తే..
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ తర్వాత భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
By Medi Samrat Published on 23 Dec 2025 3:15 PM IST
Phone Tapping Case: కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నా: బండి సంజయ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌లకు నోటీసులను స్వాగతిస్తున్నాను..అని బండి సంజయ్ పేర్కొన్నారు
By Knakam Karthik Published on 23 Dec 2025 2:15 PM IST
ఇదేనా ప్రజాప్రభుత్వం? దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..హరీశ్‌రావు సంచలన ట్వీట్
చీకటి జీవోల మాటున దొంగచాటుగా ఏం చేస్తున్నావో బహిర్గతం చెయ్యి..అంటూ సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు.
By Knakam Karthik Published on 23 Dec 2025 2:04 PM IST














