తాజా వార్తలు - Page 125
కేసీఆర్‌ను చూస్తేనే నీ లాగు తడుస్తది..కడియంకు తాటికొండ కౌంటర్
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ నాయకుడు కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
By Knakam Karthik Published on 20 Feb 2026 5:26 PM IST
నవీ ముంబై విమానాశ్రయంలో ఆటోమేటెడ్ ఎయిర్ కార్గో హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన FedEx
FedEx మరియు నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం (NMIA), ఈ రోజు ఫెడెక్స్ యొక్క పూర్తిగా ఆటోమేటెడ్ ఎయిర్ కార్గో హబ్‌ను ప్రారంభించాయి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Feb 2026 5:22 PM IST
తెలంగాణలో మరో ఫుడ్ పాయిజన్ ఘటన..22 మంది విద్యార్థినులకు అస్వస్థత
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది.
By Knakam Karthik Published on 20 Feb 2026 5:08 PM IST
దేశానికి AI వార్-రూమ్ అవసరం..ఢిల్లీ సదస్సులో సీఎం రేవంత్ కీలక ప్రతిపాదన
న్యూఢిల్లీలో జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 20 Feb 2026 4:59 PM IST
ఎల్బీనగర్ చట్నీస్‌లో భారీ పేలుడు..ముగ్గురు సిబ్బందికి గాయాలు
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ 'చట్నీస్' (Chutneys) హోటల్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది.
By Knakam Karthik Published on 20 Feb 2026 4:39 PM IST
అల్లు అర్జున్ కేసుకు కోర్టు బ్రేక్..చార్జ్‌షీట్‌ను మళ్లీ తిప్పి పంపిన కోర్టు
హైదరాబాద్‌లో సంచలనం రేపిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టు మరోసారి రిటర్న్ చేసింది
By Knakam Karthik Published on 20 Feb 2026 4:31 PM IST
జూబ్లీహిల్స్ ప్యాలెస్‌ను ముట్టడిస్తారు జాగ్రత్త..సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు వార్నింగ్
యూరియా కొరతపై తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 20 Feb 2026 3:26 PM IST
యూట్యూబ్ ఆదాయమే నెలకు రూ.8 లక్షలు, ఇన్‌స్టా నా ఈకతో సమానం..అన్వేష్ బోల్డ్ కామెంట్స్
ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ 'నా అన్వేషణ' (అన్వేష్) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఇటీవల బ్యాన్ అవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది
By Knakam Karthik Published on 20 Feb 2026 3:12 PM IST
Hyderabad: నాంపల్లి సీబీఐ కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపులు
హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు మూడు రోజుల వ్యవధిలో రెండోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది.
By Knakam Karthik Published on 20 Feb 2026 2:42 PM IST
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్.. భారీగా చూసేశారు..!
ఫిబ్రవరి 15న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ వ్యూయర్స్ రికార్డును సృష్టించింది.
By Medi Samrat Published on 20 Feb 2026 2:39 PM IST
AI వాడకపోతే నో ప్రమోషన్..యాక్సెంచర్ షాకింగ్ రూల్!
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్, తన ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 20 Feb 2026 2:33 PM IST
ఇమ్రాన్ రెండు రాజీ ప్రతిపాదనలను తిరస్కరించారు..!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 నుండి పాక్ జైలులో ఉన్నారు. మాజీ ప్రధానికి జైలులో రెండుసార్లు రాజీకి అవకాశం లభించింది, కానీ ఆయన దానిని...
By Medi Samrat Published on 20 Feb 2026 2:25 PM IST














