తాజా వార్తలు - Page 115
సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోనే పొదుపు సంఘాలకు రుణాలు
పొదుపు సంఘాలు ఆన్‌లైన్‌లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు.
By అంజి Published on 9 Jan 2026 7:47 AM IST
శుక్రవారం నాడు ఈ పనులు చేస్తున్నారా?
లక్ష్మీదేవీకి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్య్రానికి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 9 Jan 2026 7:29 AM IST
Telangana: ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (వైఐఐఆర్ ఎస్) మొదటి విడతలో పూర్తయ్యే వాటిలో బాలికలకు ఎక్కువ స్కూల్స్ కేటాయించాలని...
By అంజి Published on 9 Jan 2026 7:08 AM IST
ఏపీ ఏసీబీ కేసులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది.
By అంజి Published on 9 Jan 2026 6:58 AM IST
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పథకం.. రూ.10,000 ఆర్థిక సాయం
పేద బ్రాహ్మణుల కోసం 'గరుడ' పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం...
By అంజి Published on 9 Jan 2026 6:51 AM IST
తెలంగాణలో త్వరలో ప్రత్యేక ఎడ్యుకేషన్ పాలసీ: సీఎం రేవంత్
ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యను అందించే విధానాన్ని అమలు చేయనున్నట్టు...
By అంజి Published on 9 Jan 2026 6:41 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు.. వ్యాపారాల్లో లాభాల బాట
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం...
By జ్యోత్స్న Published on 9 Jan 2026 6:27 AM IST
ఐ ప్యాక్‌పై ఈడీ రైడ్స్.. బెంగాల్ సీఎం ఎంట్రీతో..!
పొలిటికల్ కన్సల్టెన్సీ గ్రూప్ ఐ-ప్యాక్ సంస్థకు సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ దాడులు, ఆ ప్రదేశాల నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...
By Medi Samrat Published on 8 Jan 2026 9:20 PM IST
ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్..? పెళ్లి నిశ్చయమైనా..
హైదరాబాద్‌లోని నాగోల్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన యువకుడు అనుమానించాడనే మనస్తాపంతో ఓ యువతి వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 8 Jan 2026 8:30 PM IST
అది చాలా తప్పు : వైఎస్ జగన్
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 8 Jan 2026 7:50 PM IST
కుమారుడి ఆకస్మిక మరణం.. '75 శాతం సంపాదన సమాజానికే ఇచ్చేస్తా'- వేదాంత ఛైర్మన్
అమెరికాలో తన కుమారుడు అగ్నివేష్ ఆకస్మిక మరణం తర్వాత, బిలియనీర్ పారిశ్రామికవేత్త, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ తన సంపదలో 75% కంటే ఎక్కువ సమాజానికి...
By Medi Samrat Published on 8 Jan 2026 7:10 PM IST
మరోమారు ఆ వివాదంపై స్పందించిన అనసూయ
‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్ గురించి సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి.
By Medi Samrat Published on 8 Jan 2026 6:31 PM IST














