తాజా వార్తలు - Page 114
నితిన్ గడ్కరీని కలిసిన ప్రియాంక గాంధీ.. స్పెషల్ డిష్ వడ్డించి..
వాయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా గురువారం కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.
By Medi Samrat Published on 18 Dec 2025 5:32 PM IST
కొడుకుకు బర్త్ డే విషెస్ చెప్పిన వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో...
By Medi Samrat Published on 18 Dec 2025 4:58 PM IST
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి...
By Medi Samrat Published on 18 Dec 2025 4:18 PM IST
ముస్లిం భార్య విషయంలో జరిగిన గొడవ.. తల్లిదండ్రులను దారుణంగా చంపి..
డబ్బు, భూమి, మతాంతర వివాహం విషయంలో చాలా కాలంగా కొనసాగుతున్న కుటుంబ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ లో డబుల్ మర్డర్ కు దారితీసింది.
By Medi Samrat Published on 18 Dec 2025 3:47 PM IST
డీఎంకే దుష్టశక్తి.. విరుచుకుపడ్డ విజయ్
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో గురువారం జరిగిన భారీ ర్యాలీలో నటుడు, టీవీకే చీఫ్ విజయ్ ప్రసంగించారు
By Medi Samrat Published on 18 Dec 2025 2:37 PM IST
'వీబీ జీ రామ్ జీ' బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఎంఎన్‌ఆర్‌ఇజిఎ స్థానంలో తీసుకొచ్చిన డెవలప్‌డ్ ఇండియా-గ్యారెంటీ ఫర్ ఎంప్లాయిమెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్ (గ్రామీణ) అంటే విబి-జిరామ్‌జీ బిల్లు-2025...
By Medi Samrat Published on 18 Dec 2025 2:19 PM IST
రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!
రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి...
By Knakam Karthik Published on 18 Dec 2025 1:33 PM IST
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును వరించింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 12:24 PM IST
ఏఐ మార్ఫింగ్ ఫొటోలపై నివేదా థామన్ వార్నింగ్
తన ఫొటోలను కొందరు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయడంపై ప్రముఖ నటి నివేదా థామస్ తీవ్ర...
By Knakam Karthik Published on 18 Dec 2025 12:04 PM IST
భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (PAA) బుధవారం భారత విమానాలపై గగనతల ఆంక్షలను జనవరి 23 వరకు పొడిగించింది.
By Knakam Karthik Published on 18 Dec 2025 11:32 AM IST
మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్..మంత్రి లోకేశ్ ఆసక్తికర ట్వీట్
ఏపీ మంత్రి నారా లోకేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు
By Knakam Karthik Published on 18 Dec 2025 10:52 AM IST
మరోసారి వార్తల్లో లాలూ పెద్ద కుమారుడు తేజ్..ఈసారి రైడర్ అవతారం
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ ఎన్నికల తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.
By Knakam Karthik Published on 18 Dec 2025 10:31 AM IST














