తాజా వార్తలు - Page 104

Newsmeter Telugu: Read all the latest news updates in Telugu, తాజా వార్తలు, politics, national, international, India, etc.
Video : తోటి ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మా..? ట్రైన్‌లో 15 మందికి నూడిల్స్ వండిపెట్టిన మ‌హిళ‌
Video : తోటి ప్ర‌యాణికుల ప్రాణాల‌తో చెల‌గాట‌మా..? ట్రైన్‌లో 15 మందికి నూడిల్స్ వండిపెట్టిన మ‌హిళ‌

ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్‌తో ఇన్‌స్టంట్ నూడుల్స్ వండుతున్న వీడియో వైరల్ కావడంతో ప్ర‌యాణికుల భద్రతపై ఆందోళన పెరిగింది.

By Medi Samrat  Published on 22 Nov 2025 5:14 PM IST


ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ కాదు
ఐబొమ్మ రవి 'రాబిన్ హుడ్' కాదు

నటుడు సీవీఎల్ నరసింహారావు ఐబొమ్మ రవిపై ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on 22 Nov 2025 4:23 PM IST


మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!

నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు.

By Medi Samrat  Published on 22 Nov 2025 4:13 PM IST


ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్

ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.

By Medi Samrat  Published on 22 Nov 2025 4:02 PM IST


సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.

By Medi Samrat  Published on 22 Nov 2025 3:54 PM IST


Telangana,  local body elections, Telangana government, Gram Panchayat elections
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

By Knakam Karthik  Published on 22 Nov 2025 1:46 PM IST


Hyderabad News, Jeedimetla Police Station, Fake police constable
నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు

హైదరాబాద్‌ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది.

By Knakam Karthik  Published on 22 Nov 2025 1:34 PM IST


National News, Madhyapradesh, Former Vice President Jagdeep Dhankhar
రాజీనామా తర్వాత జగదీప్ ధంకర్ తొలి ప్రసంగం..ఏమన్నారంటే?

మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు

By Knakam Karthik  Published on 22 Nov 2025 12:25 PM IST


National News, Himachalpradesh, Wing Commander Namansh Syal, Dubai Air Show, Tejas fighter jet,  IAF
దుబాయ్ ఎయిర్ షో ఘటన..ఫ్లైట్ క్రాష్‌లో అమరుడైన పైలట్ ఇతనే

స్వదేశీ తయారీ తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ (34) అమరుడయ్యాడు.

By Knakam Karthik  Published on 22 Nov 2025 12:04 PM IST


Telangana, Congress Government, CM Revanthreddy, Telangana Cabinet
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే

కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది

By Knakam Karthik  Published on 22 Nov 2025 11:43 AM IST


National News, Manipur, Mohan Bhagwat, RSS, Rashtriya Swayamsevak Sangh, Hinduism
హిందువులు లేకుండా ప్రపంచం లేదు: RSS చీఫ్ మోహన్ భగవత్

ప్రపంచాన్ని నిలబెట్టడంలో హిందూ సమాజం కీలకం అని..రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

By Knakam Karthik  Published on 22 Nov 2025 10:37 AM IST


International News, Bangladesh, Death Toll, Dhaka, Earthquake
బంగ్లాదేశ్‌లో నిన్న భూకంపం..10 మంది మృతి, 200 మందికి పైగా గాయాలు

దక్షిణాసియా దేశమైన బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.

By Knakam Karthik  Published on 22 Nov 2025 10:33 AM IST


Share it