తాజా వార్తలు - Page 105
వీధులు శుభ్రం చేస్తూ ఇండియన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సంపాదన..ఎంతో తెలుసా?
ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఒక భారతీయుడు ఇప్పుడు రష్యాలో కార్మికుల కొరత మధ్య వీధులను శుభ్రం చేస్తున్నాడు
By Knakam Karthik Published on 21 Dec 2025 4:07 PM IST
నేను చనిపోవాలని శాపాలు పెట్టడమే కాంగ్రెస్ విధానం: కేసీఆర్
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం కొనసాగుతుంది.
By Knakam Karthik Published on 21 Dec 2025 3:50 PM IST
పంచాతీయ ఎన్నికల ఫలితాలపై రేపు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు.
By Knakam Karthik Published on 21 Dec 2025 2:32 PM IST
మేడారం మహాజాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
మేడారం మహా జాతర 2026 పోస్టర్‌ను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు
By Knakam Karthik Published on 21 Dec 2025 2:14 PM IST
ప్రయాణికులకు మరో షాక్..ఛార్జీలు పెంచిన రైల్వేశాఖ
భారతీయ రైల్వే ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 21 Dec 2025 2:03 PM IST
దక్షిణాఫ్రికాలో కాల్పుల మోత.. 9 మంది మృతి
దక్షిణాఫ్రికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. జొహెన్నెస్‌బర్గ్‌కు సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో గుర్తు తెలియని...
By అంజి Published on 21 Dec 2025 1:30 PM IST
రికార్డు స్థాయిలో CTET- 2026కు దరఖాస్తులు.. పూర్తి వివరాలు ఇవిగో
ఈ సంవత్సరం సెంట్రల్ టచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)కి అపూర్వమైన స్పందన వచ్చింది....
By అంజి Published on 21 Dec 2025 12:30 PM IST
ఏపీలో దారుణం.. ఇన్‌స్టాలో లవ్.. లాడ్జ్‌లో బాలికపై నలుగురు గ్యాంగ్‌రేప్
సోషల్ మీడియా స్నేహాలు విషాదాంతమవుతున్నాయి. తాజాగా ఇన్‌స్టాలో పరిచయమైన ఇంటర్ అమ్మాయిని రాహుల్ అనే..
By అంజి Published on 21 Dec 2025 11:22 AM IST
ఏపీ నిరుద్యోగ యువతకు శుభవార్త.. లక్ష ఉద్యోగాలు.. త్వరలో జాబ్ క్యాలెండర్!
యువతకు ఉపాధి అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. త్వరలోనే నిరుద్యోగ యువతకు శుభవార్త రానుంది.
By అంజి Published on 21 Dec 2025 10:40 AM IST
T-Ration App: 'T-రేషన్' యాప్.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
రేషన్ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 'T-రేషన్' యాప్ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్‌లో ఉందా? ఆధార్‌తో లింక్ అయిందా? మీ రేషన్ డీలర్..
By అంజి Published on 21 Dec 2025 9:31 AM IST
భవన నిర్మాణ నియమాలకు భారీ సవరణలను నోటిఫై చేసిన ఏపీ ప్రభుత్వం
పట్టణ భద్రత, స్థిరత్వం, వ్యాపార సౌలభ్యాన్ని బలోపేతం చేయడం, పట్టణ సంస్కరణలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడం లక్ష్యంగా...
By అంజి Published on 21 Dec 2025 9:02 AM IST
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ నటి నోరా ఫతేహి
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ పెద్ద రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముంబైలో ఓ మ్యూజిక్ ఈవెంట్‌కు వెళ్తున్న ఆమె కారును...
By అంజి Published on 21 Dec 2025 8:44 AM IST














