నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Knakam Karthik

నేను కనకం కార్తీక్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో మోజో టీవీ, ఎన్టీవీ ,టీవీ5, బిగ్ టీవీ, hmtv న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    Knakam Karthik

    Telangana, Minister Ponnam Prabhakar, Congress Government, Mlc Kavitha, Brs
    బీజేపీ, బీఆర్ఎస్ వేరు వేరు కాదు..కవిత లేఖనే ఆధారం: పొన్నం

    బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని, దానికి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖనే ఆధారం..అని తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

    By Knakam Karthik  Published on 23 May 2025 1:47 PM IST


    Telangana, Cm Revanthreddy, Congress Government, Niti Aayog, Pm Modi
    2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సీఎం

    తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.

    By Knakam Karthik  Published on 23 May 2025 1:15 PM IST


    Telangana, Congress Government, Hyderabad, Minister Ponnam Prabhakar, Union Minister Kumaraswamy, Electric Buses
    అవి కేటాయించినందుకు కేంద్రమంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు చెప్పిన మంత్రి పొన్నం

    హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు ప్రకటించిన కేంద్రమంత్రి కుమార స్వామికి రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

    By Knakam Karthik  Published on 23 May 2025 12:21 PM IST


    Andrapradesh, Cm Chandrababu, Delhi Tour, Union Minister Prahlad Joshi
    వారికి 20 లక్షల ఉచిత రూఫ్‌టాప్ సోలార్ లక్ష్యం..కేంద్రమంత్రితో భేటీలో సీఎం చంద్రబాబు

    ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.

    By Knakam Karthik  Published on 23 May 2025 12:02 PM IST


    Andrapradesh, Vallabhaneni Vamsi, Gannavaram, Fake House Title Case, Police Custody
    Video: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే

    వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

    By Knakam Karthik  Published on 23 May 2025 11:40 AM IST


    Telangana, Cm Revanthreddy, Ktr, Brs, Congress,  National Herald Case
    సీఎం రేవంత్ అవినీతి బండారం బయటపడింది..కేటీఆర్ హాట్ కామెంట్స్

    నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు నమోదు కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు

    By Knakam Karthik  Published on 23 May 2025 11:14 AM IST


    International News, Bangladesh, Muhammad Yunus, Bangladesh election, Army Chief Waker-Uz-Zaman,
    బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం..మహమ్మద్ యూనస్ రాజీనామా హెచ్చరిక

    బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. తనకు పూర్తి మద్దతు లభించకపోతే రాజీనామా చేస్తానని తాత్కాలిక ప్రభుత్వాధిపతి ముహమ్మద్ యూనస్ హెచ్చరిక జారీ చేశారు.

    By Knakam Karthik  Published on 23 May 2025 10:55 AM IST


    National News, Supreme Court, Tamil Nadu, ED raids, TASMAC, liquor shops, Madras High Court
    ఈడీ హద్దులు దాటింది..సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

    By Knakam Karthik  Published on 22 May 2025 1:52 PM IST


    National News, Rajasthan, Prime Minister Modi,  April 22 attack,
    భారత్‌ను ఎప్పటికీ తలదించుకోనివ్వను: ప్రధాని మోడీ

    భారతదేశంపై ఉగ్రదాడి జరిగితే తక్షణమే దానికి కఠిన ప్రతిస్పందన ఉంటుందని ప్రధాని మోడీ మరోసారి వార్నింగ్ ఇచ్చారు

    By Knakam Karthik  Published on 22 May 2025 1:39 PM IST


    Andrapradesh, Ys Jagan, AP Government, Cm Chandrababu, Tdp, Janasena, Bjp
    సంపద సృష్టిస్తామని, మోసాలతో నింపేశారు..కూటమి ప్రభుత్వంపై జగన్ విమర్శలు

    ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

    By Knakam Karthik  Published on 22 May 2025 1:03 PM IST


    Telangana, Karimnagar District, Bandi Sanjay, Amrit Bharat stations, Pm Modi, Central Government, Railway
    లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్

    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    By Knakam Karthik  Published on 22 May 2025 12:39 PM IST


    Hyderabad News, Hydra,  Medchal Malkajgiri District, Peerzadiguda encroachments, illegal constructions,
    పీర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా

    హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝులిపించింది.

    By Knakam Karthik  Published on 22 May 2025 11:45 AM IST


    Share it